వినోదం

బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది వారసులు ఉన్నారు&period; హీరోలు&comma; దర్శకులు మరియు నిర్మాతల తనయులు కూడా ఇప్పుడు హీరోలు అవుతున్నారు&period; అయితే అందులో కొందరు ఫుల్ సక్సెస్ తో రన్ అవుతుంటే&comma; కొందరు మాత్రం వెనకంజలోనే ఉంటున్నారు&period; ఇందులో ముఖ్యంగా అక్కినేని మూలతరం అఖిల్ అక్కినేని&period; అఖిల్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకట్టుకునే అందం&comma; ఫిజిక్&comma; నటన ఉన్న కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కినేని అఖిల్ చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి&period; దీంతో అఖిల్ హిట్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు&period; అటు ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది&period; కాగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎందుకు ఎవరు ఆడపిల్లలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు అన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది&period; ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య తన డాటర్స్ ని ఎందుకు హీరోయిన్స్ చేయడం లేదు అంటూ గట్టిగా వినిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84693 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;balakrishna&period;jpg" alt&equals;"why balakrishna did not made his daughters actress " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; బాలయ్యకు ఏ ప్రాబ్లం లేదని కానీ వాళ్లకే మొదటి నుంచి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ పై కనిపించడం ఇష్టం లేదని తెలుస్తుంది&period; మరి ముఖ్యంగా నారా బ్రాహ్మిణికి అసలు సినీ ఇండస్ట్రీ అంటేనే నచ్చదని&comma; ఆమె ఫోకస్ అంత బిజినెస్ వైపే ఉందని తెలుస్తుంది&period; అంతేకాదు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సైతం సినిమా తెరపై కనిపించడం ఇష్టం లేదట&period; తన పాత్ర తెరవెనుక ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటుందట&period; ఈ క్రమంలోనే బాలయ్య కూతురు ఇండస్ట్రీలో తెరపై కనిపించలేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది&period; ఏది ఏమైనా సరే బాలయ్య పెంపకం సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts