వినోదం

Suman : జైలులో ఉన్న‌ప్పుడు సుమన్‌కు అండగా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Suman &colon; లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న అలనాటి హీరోలలో సుమన్ ఒకరు&period; కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడి ప్రేక్షకులలో మదిలో నిలిచిపోయారు&period; ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు&period; అంతే కాకుండా మంచి కట్ ఔట్&comma; పొడవుగా అందంగా ఉండే ఈయన అనాటి అమ్మాయిల మనసు ఇట్టే దోచుకునేవారు&period; అలాగే అప్పుడు చాలా మందికి ఈయనే ఫేవరెట్‌ హీరో&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఓ చాన‌ల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు&period; తన పర్సనల్ ‌లైఫ్‌లోని కొన్ని మానని గాయలను ప్రేక్షకులతో పంచుకున్నాడు&period; నీలి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు అనే ఆరోపణలతో సుమన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందంట&period; అంతే కాకుండా ఆయన ఒక హీరోగా ఎంతో పేరు సంపాదించినా&period;&period; ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపాడ‌ట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55634 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;suman&period;jpg" alt&equals;"when suman in jail who helped him " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఆ సమయంలో ఎవరూ సహాయం చేస్తారు అనుకోలేదు కానీ&comma; అనుకోని విధంగా ముగ్గురు హీరోయిన్లు నాకు అండగా నిలబడి&comma; నాకు సహాయం చేశారని సుమన్ చెప్పుకొచ్చారు&period; వాళ్లు ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ à°¤‌à°¨‌కు ప్లస్ అయ్యింద‌ని చెప్పారు&period; ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరూ అనుకుంటున్నారా&period;&period; వారే సుమలత&comma; సుహాసినితోపాటు మరో తమిళ హీరోయిన్ అంట&period; వీరు నేను జైల్లో ఉన్న సమయంలో చాలా సహాయం చేశారు&period; నా గురించి వారికి తెలుసు&period;&period; నాతో వారు చాలా సినిమాలలో నటించారు&comma; నా వ్యక్తిత్వం ఎంలాంటిదో వారికి బాగా తెలుసు అంటూ సుమన్ ఇంటర్వ్యూలో తెలిపారు&period; అలా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అయ్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts