వినోదం

తెలుగులో అత్యధిక హిట్స్ కలిగిన హీరో ఎవరో మీకు తెలుసా ? టాప్ లో ఉన్నది ఏ హీరో అట ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు&period; అంతేకాదు&comma; ఈ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీ&comma; నటులు బాగా రాణిస్తున్నారు&period; కొందరు వంశపారపర్యంగా టాలీవుడ్ లోకి రాగా&period;&period; మరికొందరు ఓన్ టాలెంట్ తో వచ్చారు&period; అయితే ఇందులో కొందరు స్టార్స్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి టాప్ లో నిలిచారు&period; ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి వరకు మొత్తం 40 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి&period; అంతే కాకుండా చిరంజీవి&comma; ఏఎన్ఆర్ ఎక్కువ ఇండస్ట్రీ హిట్లను కొట్టిన హీరోలు&period; వీరిద్దరూ ఒక్కొక్కరు ఏడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి&period; ఏఎన్ఆర్ కు మొదట బాలరాజు మొదటి ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత ఆరు ఇండస్ట్రీ హిట్ లను ఇచ్చాడు&period; చిరంజీవి మొదట పసివాడి ప్రాణం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు&period; ఆ తర్వాత మరో ఆరు ఇండస్ట్రీ హిట్స్ లో నటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79677 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;movies-&period;jpg" alt&equals;"which actor got most industry hits in tollywood " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2002 లో చివరిసారి ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు&period; అదేవిధంగా అన్నగారు ఎన్టీఆర్ మొదటిసారి పాతాళభైరవి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు&period; ఆ తర్వాత మరో నాలుగు ఇండస్ట్రీ హిట్ లలో నటించాడు&period; అన్నగారి చివరి ఇండస్ట్రీ హిట్ సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర&comma; ఇక ఎన్టీఆర్ కు ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది&period; ఆ తర్వాత బాలయ్య ఖాతాలో మరో మూడు ఇండస్ట్రీ హిట్ లు చేరాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య చివరగా నరసింహానాయుడు సినిమాతో చివరగా ఇండస్ట్రీ హిట్ పడింది&period; ఇక వెంకటేష్&comma; నాగార్జున&comma; ప్రభాస్&comma; రామ్ చరణ్&comma; పవన్ కళ్యాణ్&comma; మహేష్ బాబులకు చెరో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి&period; అంతేకాకుండా ఏఎన్ఆర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరోగా ప్రభాస్ నిలిచాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts