వినోదం

పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్.. ఆయ‌న‌కి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?

<p style&equals;"text-align&colon; justify&semi;">నమ్రత&comma; మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రత&comma; మహేష్ బాబు&period; వృత్తిపరంగా ఒకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు&period; వీరికి ఇద్దరు సంతానం&period; కొడుకు గౌతమ్&comma; కూతురు సితార&period; పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్&comma; కూతురు సితారకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్&comma; నమ్రతల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయట&period; మహేష్ నమ్రతకు ఒక కండిషన్ పెడితే ఆమె తిరిగి మహేష్ కి ఒక కండిషన్ పెట్టిందట&period; పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి&period; గృహిణిగా మారాలని చెప్పారట&period; అందుకు నమ్రత ఒప్పుకున్నారట&period; ఇక నమ్రత&comma; మహేష్ కి పెట్టిన కండిషన్ మాత్రం కొంచెం భిన్నమైనది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80989 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mahesh-babu-1&period;jpg" alt&equals;"which condition namratha put for mahesh babu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లయిన వెంటనే ఒక బంగ్లాలో కాపురం చేయడం నావల్ల కాదు&period; నాకు పరిస్థితులు అలవాటు పడే వరకు మనం ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిద్దం అన్నారట&period; మహేష్ సరే అన్నారట&period; పెళ్లి తర్వాత ఇద్దరు తమ మాట నిలబెట్టుకున్నారు&period; నమ్రత మరల వెండితెరపై కనిపించలేదు&period; ఇక మహేష్ జూబ్లీహిల్స్ లో జర్నలిస్టు కాలనీ సమీపంలో గల ఒక అపార్ట్మెంట్ లో కొత్త కాపురం మొదలుపెట్టాడు&period; చాలా కాలం నమ్రత&comma; మహేష్ దంపతులు అక్కడే ఉన్నారు&period; సెలబ్రిటీలు ఎవరైనా ప్రశాంతంగా ఇతరులతో సంబంధం లేకుండా విలాసవంతమైన భవంతిలో నివసించేందుకు ఇష్టపడతారు&period; దానికి భిన్నంగా నమ్రత ఆలోచనలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts