Home Tips

కిచెన్‌లో ఉప‌యోగించే క‌త్తుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్ర‌త్త‌లను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కిచెన్ లో కూరగాయలు కట్ చేసే కత్తితో అన్నింటినీ కత్తిరించలేం&period; ఉల్లిగడ్డలు కోయడానికి సెపరేట్ కత్తి&comma; పచ్చిమిర్చి తరగడానికి సెపరేట్ కత్తి&comma; చేప&comma; మాంసం వంటి వాటిని కోయడానికి సెపరేట్&comma; పండ్లని వివిధ రకాలుగా కోయడానికి వివిధ రకాలైన కత్తులని వాడుతుంటారు&period; మనం ఎలా కోస్తున్నామనేది మనం వాడుతున్న కత్తి మీదే ఆధారపడి ఉంటుంది&period; అందుకే కత్తుల సెటప్ కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే&period; ఐతే కత్తులని వాడేటపుడు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period; కూరగాయని గానీ&comma; మాంసాన్ని గానీ కోసినపుడు కత్తి నుండి ఆ పదార్థాన్ని తుడిచేయాలి&period; లేదంటే హానికరమైన బాక్టీరియా పెరుగుతుంది&period; అప్పుడు మరలా కత్తిని వాడినపుడు ఆ బాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుంది&period; అమెరికాలో జరిపిన పరిశోధన ప్రకారం ఈ కోలి అనే బాక్టీరియా పెరగడానికి అవకాశం ఉందట&period; అందుకే కత్తిని వాడిన తర్వాత తీసి పక్కన పెట్టడమే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కత్తితో à°ª‌ని పూర్తికాగానే శుభ్రంగా కడగాలి&period; బ్లీచింగ్ పౌడర్ తో గానీ&comma; డిష్ వాషర్ తో గానీ కడగవద్దు&period; దీనివల్ల తుప్పు పెరిగి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది&period; కత్తిని కడిగిన వెంటనే టవల్ తో తుడవాలి&period; కత్తి నుండి నీళ్ళూ&comma; తేమ పూర్తిగా కోల్పోయి ఎండిపోయిన తర్వాతనే పక్కన పెట్టాలి&period; ఇతర పాత్రలతో పాటు కత్తులని కడిగి వాటిని కూడా అందులోనే ఉంచవద్దు&period; దానివల్ల పదునైన కత్తి మొనలకి రాపిడి జరిగి పదును కోల్పోతాయి&period; దానివల్ల తొందరగా పాడవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81340 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kitchen-knives&period;jpg" alt&equals;"important tips to follow with kitchen knives " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కత్తితో ఏది కట్ చేసినపుడైనా చాపింగ్ బోర్డ్ వాడడం తప్పనిసరి&period; లేదంటే మిమ్మల్ని మీరు కోసుకునే ప్రమాదం ఉంది&period; చాపింగ్ బోర్డ్ మీద కత్తిరిస్తే కత్తి ఎక్కువ కాలం మన్నుతుంది&period; ముఖ్యంగా మాంసం కట్ చేస్తున్నప్పుడు కలపతో చేసిన చాపింగ్ బోర్డులని వాడడం ఉత్తమం&period; దీనివల్ల హానికరమైన బాక్టీరియా శరీరంలో వెళ్ళదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts