హెల్త్ టిప్స్

వీర్యం బాగా పెర‌గాలంటే.. పురుషులు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తినాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి&period; రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది&period; అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం&period; కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి&period; వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి&period; అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి&period; అవును&comma; ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు ద్రాక్ష తేనె పేస్టుని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period; ఒక గాజు గ్లాసుని తీసుకుని అందులో 300గ్రాముల ఎండు ద్రాక్షని నింపండి&period; ఆ తర్వాత దానికి కొద్దిపాటి తేనెని కలపాలి&period; అంటే ఆ ద్రాక్షపై తేనెని పోయండి&period; అది పూర్తిగా కిందవరకు వెళ్లేదాకా వెయిట్ చేయండి&period; ద్రాక్షలు పూర్తిగా తేనెలో మునిగేంత వరకు అలాగే ఉంచాలి&period; ఆ తర్వాత దాన్ని 48గంటల పాటు పక్కన పెట్టండి&period; అంతే&comma; ఎండుద్రాక్షతో చేసిన పేస్ట్ సిద్ధమై పోయింది&period; ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఎలా తినాలో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81337 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;impotent&period;jpg" alt&equals;"men take this mixture daily to get rid of impotency " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో మూడు నుండి నాలుగు ఎండు ద్రాక్షలని తినాలి&period; తినడానికి ముందు తిన్న తర్వాత అసలేమీ తినకూడదు&period; కనీసం నీళ్ళు కూడా తాగకూడదు&period; ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి&period; అప్పుడు వీటివల్ల మగవాళ్లలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది&period; దీనివల్ల సామర్థ్యం పెరిగి&comma; సంతానోత్పత్తిలో ఇబ్బందులేమైనా ఉంటే దూరమయ్యే అవకాశం ఉంది&period; స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ఎండు ద్రాక్ష&comma; తేనెతో కలిపిన పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts