వినోదం

కమెడియన్ ఆలీ పక్కన అస్సలు నటించనని చెప్పిన సౌందర్య.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ కమెడియన్ లో ఆలీ ఒకరు&period; బాలానటుడిగా కెరియర్ ప్రారంభించిన ఆలీ స్టార్ కమెడియన్ గా గుర్తింపు సాధించారు&period; ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ టీవీ షోలో సందడి చేస్తున్నారు&period; ఇంకోవైపు రాజకీయాల్లో కూడా నిన్న మొన్న‌టి à°µ‌à°°‌కు చాలా చురుకుగా ఉన్నారు&period; ఇదిలా ఉండగా ఆలి అప్పట్లో హీరోగా సినిమాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు&period; ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఆలీ యమలీల అనే చిత్రంలో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా అతడి సినీ కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది&period; ఈ చిత్రానికి ఆలీకి నటుడిగా మంచి గుర్తింపు లభించింది&period; ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాలో కామెడీ చేసే హీరో అయితేనే సరిపోతానని అనుకున్నారట దాంతో ఆలిని హీరోగా తీసుకున్నారట&period; అయితే ఈ చిత్రంలోని పాటలు కూడా ఎంతో ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి&period; అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మొదట దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి సౌందర్య అనుకున్నారట&period; దీని తర్వాత సౌందర్య వద్దకు వెళ్లి కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87454 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ali-basha&period;jpg" alt&equals;"why soundarya rejected to act with comedia ali basha " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ కథలో హీరో గా ఆలీ నటిస్తున్నారని చెప్పేసరికి సౌందర్య సినిమా చేయనని చెప్పిందట&period; దీనికి కారణం ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో సౌందర్య తండ్రి వద్దని చెప్పేశారట&period; దాంతో ఈ మూవీలో హీరోయిన్ గా ఇంద్రజ నటించింది&period; 1994 ఏప్రిల్ 28à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్‌ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమా తర్వాత ఆలీ శుభలగ్నం అనే మూవీలో కూడా చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts