వ్యాయామం

స‌న్న‌గా, నాజూకైన శ‌రీరం కావాలంటే ఈ వ్యాయామాల‌ను చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నాజూకు శరీరం కోరే మహిళలా&quest; బికిని ధరించాలా&quest; బికిని శరీరం కావాలంటే&period;&period; సన్నని కాళ్ళు&comma; బలమైన ఛాతీ&comma; ఆకర్షణీయమైన పిరుదులు వుండాలి&period; నేటి ఫ్యాషన్ యుగంలో మహిళలందరూ కోరేది ఇదే&period; బికిని ఆహారం తీసుకోవడమే కాదు&period; వేగంగా సన్నపడాలంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి&period; ఆ వ్యాయామాలేమిటో పరిశీలించండి&period; వర్కవుట్లు మార్చండి &&num;8211&semi; మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి&period; కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక మీరు చేసే వ్యాయామాలు మార్చాలంటే మీ వ్యాయామ నిపుణులను సంప్రదించండి&period; ఎపుడు ఏ వ్యాయామం చేయాలనేది వారికి బాగా తెలుస్తుంది&period; సమయాన్ని పెంచండి &&num;8211&semi; కొత్తగా మొదలు పెట్టినవారు మొదట్లో 30 నిమిషాలు చేస్తూ తర్వాత ఆ సమయాన్ని 40 నుండి 45 నిమిషాలకు పెంచాలి&period; మధ్యాహ్నం లంచ్ తర్వాత&comma; రాత్రి డిన్నర్ తర్వాత కూడా వ్యాయామాలు చేస్తే అధిక కేలరీలు ఖర్చవుతాయి&period; జాగింగ్ &&num;8211&semi; ఉదయం పూట జాగింగ్ లేదా వేగంగా పరుగెత్తడం మీ దిగువ శరీరాన్ని బలిష్టం చేస్తుంది&period; ట్రెడ్ మిల్ కూడా అనుకూలమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81022 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;exercise-1&period;jpg" alt&equals;"do these exercises if you want to be slim " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి పని &&num;8211&semi; ఇంటి పరిశుభ్రత నిర్వహించటం&comma; సైకిలింగ్&comma; కుక్కను బయటకు తీసుకు వెళ్ళడం వంటివి అధిక ఒత్తిడి లేకుండా బరువు తగ్గిస్తాయి&period; వీటితోపాటు ఎరోబిక్ వ్యాయామాలు కూడా చేయండి&period; స్విమ్ సూట్ &&num;8211&semi; కిక్ బాక్సింగ్&comma; స్కిప్పింగ్ లాంటివి చేతుల కొవ్వును తగ్గిస్తాయి&period; ఉదయం&comma; సాయంత్రం పుష్ అప్ లు&comma; స్ట్రెచెస్ వంటివి చేయండి&period; ఇంటి పని అంతా చేసుకుంటూ కొద్దిపాటి జాగింగ్ చేస్తే క్రమేణా మీ శరీరం స్విమ్ సూట్ శరీరమైపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts