వ్యాయామం

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగావుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి&period; అన్నిటికి మించి ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది&period; రెగ్యులర్ గా చేసే వ్యాయామాలు ఎలా లాభిస్తాయో చూడండి&&num;8230&semi;&period; &excl; శారీరక రూపాన్ని&comma; సత్తాని చాటి మంచి శక్తి కలిగిస్తాయి&period; డిప్రెషన్&comma; ఒత్తిడి వంటివి దగ్గరకు రావు గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తపోటు తగ్గిస్తాయి&comma; చెడు కొల్లెస్టరాల్ పోయి&comma; మంచి కొల్లెస్టరాల్ స్ధాయి శరీరంలో పెరుగుతుంది&comma; ఎముకల అరుగుదల అసలేవుండదు&period; అధిక బరువు తగ్గించి&comma; సమంగా వుండేలా చేస్తాయి&period; కండలు తిరిగిన శరీరంతో చూచేవారికి అద్భుత వ్యక్తిలా వుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86843 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;exercise&period;jpg" alt&equals;"what happens if you do exercise daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడిని తగ్గించి నిద్ర గాఢంగా పట్టేలా చేస్తాయి&period; ఆత్మగౌరవాన్ని పెంచి మానసికంగా చురుకుగా వుండేలా చేస్తాయి&period; ఎపుడూ బ్యాలన్స్‌డ్‌ గా వుంటూ సరళత కలిగి వుంటారు&period; వ్యాధి నిరోధక స్ధాయి పెరుగుతుంది&period; 20 నుండి 50 శాతం వరకు ఏరకమైన వ్యాధులు&comma; రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts