Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
May 30, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రోజూ వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగావుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. అన్నిటికి మించి ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది. రెగ్యులర్ గా చేసే వ్యాయామాలు ఎలా లాభిస్తాయో చూడండి…. ! శారీరక రూపాన్ని, సత్తాని చాటి మంచి శక్తి కలిగిస్తాయి. డిప్రెషన్, ఒత్తిడి వంటివి దగ్గరకు రావు గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరవు.

రక్తపోటు తగ్గిస్తాయి, చెడు కొల్లెస్టరాల్ పోయి, మంచి కొల్లెస్టరాల్ స్ధాయి శరీరంలో పెరుగుతుంది, ఎముకల అరుగుదల అసలేవుండదు. అధిక బరువు తగ్గించి, సమంగా వుండేలా చేస్తాయి. కండలు తిరిగిన శరీరంతో చూచేవారికి అద్భుత వ్యక్తిలా వుంటారు.

what happens if you do exercise daily

ఒత్తిడిని తగ్గించి నిద్ర గాఢంగా పట్టేలా చేస్తాయి. ఆత్మగౌరవాన్ని పెంచి మానసికంగా చురుకుగా వుండేలా చేస్తాయి. ఎపుడూ బ్యాలన్స్‌డ్‌ గా వుంటూ సరళత కలిగి వుంటారు. వ్యాధి నిరోధక స్ధాయి పెరుగుతుంది. 20 నుండి 50 శాతం వరకు ఏరకమైన వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

Tags: exercise
Previous Post

మ‌రి కొద్ది నిమిషాల్లో మీకు గుండె నొప్పి వ‌స్తుంద‌న‌గా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..

Next Post

పోన్‌మ్యాన్ సినిమా చూశారా?

Related Posts

వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025
ఆధ్యాత్మికం

మంచం మీద కూర్చుని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!