Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Tips &colon; ఉద్యోగాలు చేసేవారు ఎవ‌రైనా సరే&period;&period; చాలా సంద‌ర్భాల్లో ఆఫీసుల్లో జ‌రిగే రాజ‌కీయాల‌కు à°¬‌à°²‌వుతుంటారు&period; తోటి ఉద్యోగులు చేసే కుటిల ప్ర‌à°¯‌త్నాల‌కు ఉద్యోగాల‌ను కోల్పోయే స్థితికి చేరుకుంటారు&period; కొంద‌రు తాము à°¤‌à°® కెరీర్‌లో ఎద‌గ‌డం కోసం తోటి ఉద్యోగుల‌ను తొక్కేసేందుకు à°¯‌త్నిస్తారు&period; అయితే అలాంటి వారిని ముందుగానే à°ª‌సిగ‌ట్ట‌డంతోపాటు ఆఫీసు రాజ‌కీయాల్లో à°¬‌à°²‌à°µ‌కుండా అంద‌రిపై పైచేయి సాధించాలంటే&period;&period; అందుకు చాణ‌క్యుడు చెప్పిన సూత్రాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఆ సూత్రాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10644" aria-describedby&equals;"caption-attachment-10644" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10644 size-full" title&equals;"Chanakya Tips &colon; ఆఫీస్ రాజ‌కీయాల్లో à°¬‌లి కాకుండా ఉండాలంటే&period;&period; ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;chanakya&period;jpg" alt&equals;"Chanakya Tips to follow for employees in office politics " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10644" class&equals;"wp-caption-text">Chanakya Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆఫీసు రాజ‌కీయాల్లో పైచేయి సాధించాలంటే ముఖ్యంగా పాటించాల్సింది&period;&period; à°®‌à°¨ à°¬‌à°²‌హీన‌à°¤‌à°² గురించి ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డం&period; à°®‌à°¨‌కు ఎలాంటి à°¬‌à°²‌హీన‌à°¤‌లు ఉన్నాయో తెలిస్తే&period;&period; తోటి ఉద్యోగులు వాటిని అదునుగా చేసుకుని à°®‌à°¨‌ల్ని తొక్కేయ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తారు&period; క‌నుక à°®‌à°¨‌కు ఎలాంటి à°¬‌à°²‌హీన‌à°¤‌లు ఉన్నాయో ఎదుటి వారికి అస్స‌లు చెప్ప‌రాదు&period; కానీ à°®‌à°¨‌కు ఉన్న à°¬‌లాన్ని మాత్రం ఆఫీసులో అంద‌à°°à°¿ ఎదుట చూపించుకోవ‌చ్చు&period; అందుకు గాను పై అధికారులు చెప్పిన à°ª‌నుల‌ను చేయాలి&period; à°®‌à°¨ టాలెంట్ ఏమిటో à°¸‌త్తా చాటాలి&period; దీంతో తోటి ఉద్యోగుల‌కు à°®‌à°¨ à°¬‌లం ఏమిటో తెలుస్తుంది&period; దాంతో à°®‌à°¨ జోలికి రాకుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆఫీసుల్లో à°ª‌నిచేసే ఉద్యోగులు ఎవ‌రు ఎటువంటి వారో ఒక క‌న్నేసి ఉంచాలి&period; ఎందుకంటే కొంద‌రు à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఒక‌లా&period;&period; వేరే వారి à°¦‌గ్గ‌à°° ఇంకొక‌లా మాట్లాడ‌తారు&period; అలాంటి వారు ఎవ‌రైనా ఉంటే వారి à°ª‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి&period; లేదంటే వారు à°®‌à°¨ గురించి పై అధికారుల‌కు à°¤‌ప్పుగా చెప్పే ప్ర‌మాదం ఉంటుంది&period; క‌నుక ఆఫీసులో ఎవ‌రు ఎటువంటి వారో క‌చ్చితంగా తెలుసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; వ్య‌క్తుల గుణాల‌కు అనుగుణంగా వారి à°µ‌ద్ద ప్ర‌à°µ‌ర్తించాలి&period; దీంతో ఆఫీసు రాజ‌కీయాల్లో పై చేయి సాధించ‌గ‌లుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆఫీసులో ఎలాంటి à°ª‌ని ఉన్నా à°¸‌రే నిజాయితీగా చేయాలి&period; à°®‌à°¨ గురించి à°ª‌క్క వారు మాట్లాడుకోవాలంటే à°®‌à°¨ నిజాయితీని వారికి తెలిసేలా à°ª‌నిచేయాలి&period; ఇది à°®‌à°¨‌కు మంచి పేరు తెచ్చి పెడుతుంది&period; దీంతో ఎవ‌రైనా à°®‌à°¨‌పై రాజ‌కీయాలు చేయ‌à°¦‌à°²‌చినా à°®‌à°¨‌కు ఉండే నిజాయితీ అనే పేరు à°®‌à°¨‌ల్ని కాపాడుతుంది&period; à°®‌à°¨ ఉద్యోగం పోకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆఫీసు రాజ‌కీయాల్లో పై చేయి సాధించాలంటే&period;&period; తోటి ఉద్యోగుల క‌న్నా స్కిల్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగు à°ª‌రుచుకోవాలి&period; ఉద్యోగుల‌తో à°®‌à°¨‌ల్ని à°®‌నం పోల్చుకుని à°®‌à°¨ స్కిల్ వారి క‌న్నా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి&period; అలాగే à°ª‌నిలోనూ à°¸‌త్తా చాటాలి&period; ఇలా చేస్తే à°®‌à°¨‌ల్ని ఎవ‌రు ఏమీ చేయ‌లేరు&period; à°®‌à°¨‌పై రాజ‌కీయం చేయ‌లేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఆఫీస్‌లో ఉత్త‌à°® ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలంటే à°¸‌à°®‌à°¯‌వేళ‌à°²‌ను క‌చ్చితంగా పాటించాలి&period; టైముకు ఆఫీస్‌కు రావ‌డంతోపాటు à°¸‌à°®‌యం వృథా చేయ‌కుండా à°ª‌నిచేయాలి&period; టైమ్ పంక్చువ‌ల్‌గా ఉండ‌డం కూడా à°®‌à°¨‌కు పేరు తెచ్చి పెడుతుంది&period; దీంతో ఆఫీస్‌లో à°®‌à°¨‌పై ఎలాంటి రాజ‌కీయాలు చేయ‌లేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఆఫీస్ లో à°®‌à°¨‌కు కొంద‌రు మంచి à°¸‌à°²‌హాలు ఇస్తుంటారు&period; వాటిని పాటించాలి&period; కొంద‌రు చెడ‌గొట్టే à°¸‌à°²‌హాలు ఇస్తారు&period; అలాంటి వారిని à°ª‌ట్టించుకోవ‌ద్దు&period; అలాగే మూర్ఖుల‌తో వాదించ‌కూడ‌దు&period; à°®‌à°¨‌కు ఉన్న సీక్రెట్స్ ఎదుటి వారికి అస్స‌లు చెప్ప‌రాదు&period; ఎప్ప‌టికీ à°­‌à°¯‌à°ª‌à°¡‌కూడ‌దు&period; ఆందోళ‌à°¨ చెంద‌కూడ‌దు&period; అన‌à°µ‌à°¸‌రంగా కోపం&comma; ఆవేశం తెచ్చుకోకూడ‌దు&period; ఇవి à°®‌à°¨‌కు హాని చేస్తాయి&period; వాటిని అవ‌à°¸‌రం ఉన్న చోటే వాడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా చాణ‌క్యుడు చెప్పిన సూత్రాల‌ను పాటిస్తే&period;&period; ఆఫీస్ రాజ‌కీయాల్లో ఎవ‌రైనా à°¸‌రే à°¬‌లి కాకుండా ఉంటారు&period; అలాగే కెరీర్‌లో ఉన్న‌à°¤ శిఖ‌రాల‌కు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts