స‌డెన్ గా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌న‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు అనేవి à°¸‌ర్వ సాధార‌ణం అయిపోయాయి&period; యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారు హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన à°ª‌à°¡à°¿ ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; ప్ర‌స్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5779 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;heart-health&period;jpg" alt&equals;"à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్ట్ ఎటాక్‌లు అనేవి ఒక‌ప్పుడు 55 ఏళ్లు పైబ‌à°¡à°¿à°¨ వారికి à°µ‌చ్చేవి&period; కానీ మారిన జీవ‌à°¨‌శైలి కార‌ణంగా 50 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తున్నాయి&period; సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాల ప్ర‌కారం&period;&period; భార‌తీయుల‌కు ఇత‌à°° దేశాల‌కు చెందిన వారి క‌న్నా ఎక్కువగా హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తున్నాయ‌ని&comma; వాళ్ల క‌న్నా à°®‌à°¨‌కు 8-10 ఏళ్లు ముందుగానే హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తున్నాయ‌ని వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8758" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"518" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో ప్ర‌తి à°¨‌లుగురిలో ఒక‌à°°à°¿ à°®‌à°°‌ణానికి గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లే కార‌à°£‌à°®‌వుతున్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి&period; ఈ క్ర‌మంలో అనేక సంఖ్య‌లో à°®‌à°°‌ణాల‌కు హార్ట్ ఎటాక్ లే కార‌à°£‌మవుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అందువ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌డం అనివార్యం అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్ర‌కారం కింద తెలిపిన 10 సూచ‌à°¨‌లు పాటిస్తే దాంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; వీటిని రోజూ పాటించాల్సి ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5778 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;heart-health1&period;jpg" alt&equals;"à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌à°¨ పెద్ద‌లు&comma; పూర్వీకులు రోజూ రాత్రి త్వ‌à°°‌గా నిద్రించేవారు&period; à°®‌రుస‌టి రోజు సూర్యోద‌యానికి ముందే నిద్ర లేచేవారు&period; దీంతో వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు&period; అందువ‌ల్ల అలాంటి దిన‌చ‌ర్య‌ను అల‌వాటు చేసుకుంటే మంచిదని&comma; గుండె ఆరోగ్యంగా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; సూర్యోద‌యానికి ముందే నిద్ర లేవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉండ‌డంతోపాటు à°¶‌రీరానికి ఆక్సిజ‌న్ à°¸‌రిగ్గా అందుతుంది&period; దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; గుండెను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8030" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;wake-up-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"783" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉద‌యం నిద్ర లేవ‌గానే రెండు గ్లాసుల గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి&period; దీంతో à°¶‌రీరంలోని విష à°ª‌దార్థాలు&comma; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హార్ట్ ఎటాక్ లు à°µ‌చ్చే ప్ర‌మాదం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6325" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;hot-water-drinking&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"674" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నిత్యం యోగా&comma; ధ్యానం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎండార్ఫిన్లు&comma; సెరొటోనిన్ à°¸‌రిగ్గా విడుద‌à°² అవుతాయి&period; ఇవి ఒత్తిడిని à°¤‌గ్గించే హార్మోన్లు&period; వీటి à°µ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; గుండె వ్యాధుల‌కు ఒత్తిడి కూడా కార‌à°£‌à°®‌వుతుంది&comma; క‌నుక యోగా&comma; ధ్యానం చేస్తే ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6263" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;yoga-asana&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"802" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వారంలో క‌నీసం ఒక‌సారి à°¶‌రీరం మొత్తానికి నువ్వుల నూనెతో à°®‌ర్ద‌నా చేసి స్నానం చేయాలి&period; దీని à°µ‌ల్ల à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తం శుద్ది అవుతుంది&period; à°¶‌రీరంలో ఉండే పొడిద‌నం పోతుంది&period; కీళ్లు దృఢంగా మారుతాయి&period; తాజాగా&comma; ఉత్తేజంగా ఉంటారు&period; ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5777 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;yoga&period;jpg" alt&equals;"à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వేళ‌కు భోజనం చేయ‌క‌పోయినా దాని ప్ర‌భావం à°®‌à°¨ గుండెపై à°ª‌డుతుంది&period; క‌నుక వేళ‌కు ఆహారం తీసుకోవాలి&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ ను 8 గంట‌à°² à°µ‌à°°‌కు పూర్తి చేయాలి&period; à°®‌ధ్యాహ్నం భోజ‌నాన్ని 12 నుంచి 1 గంట à°®‌ధ్య చేయాలి&period; రాత్రి భోజ‌నాన్ని 7 గంట‌à°² లోపు పూర్తి చేయాలి&period; రాత్రి తిన్న à°¤‌రువాత నిద్ర‌కు క‌నీసం 2 గంట‌à°² వ్య‌à°µ‌à°§à°¿ ఉండాలి&period; ఈ విధంగా భోజ‌à°¨ వేళ‌లు పాటించ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7858" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;foods-for-heart-health&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; గ‌ర్భిణీలు&comma; పిల్ల‌లు&comma; వృద్ధులు మాత్ర‌మే à°®‌ధ్యాహ్నం నిద్రించాలి&period; ఇత‌రులు ఎవ‌రైనా à°¸‌రే à°®‌ధ్యాహ్నం నిద్ర పోరాదు&period; లేదంటే నిద్ర సైకిల్‌కు భంగం క‌లుగుతుంది&period; రాత్రి నిద్ర à°ª‌ట్ట‌దు&period; ఇది ఒత్తిడిని పెంచి గుండె వ్యాధుల‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; కాబట్టి à°®‌ధ్యాహ్నం నిద్రించ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7933" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;sleep-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"801" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రాత్రి నిద్ర‌కు ముందు గోరు వెచ్చ‌ని పాల‌లో à°ª‌సుపు క‌లుపుకుని తాగితే ఎంతో మేలు చేస్తుంది&period; దీని à°µ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు మాత్ర‌మే కాదు&comma; రాత్రి పూట à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; à°ª‌సుపు క‌లిపిన పాల‌ను తాగితే à°°‌క్త నాళాలు ప్ర‌శాంతంగ మారుతాయి&period; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2259" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;04&sol;turmeric-milk&period;jpg" alt&equals;"health benefits of turmeric milk" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; అతిగా వ్యాయామం కూడా ప్ర‌మాద‌క‌à°°‌మే&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంపై భారం à°ª‌డుతుంది&period; గుండెపై ఒత్తిడి పెరుగుతుంది&period; ఇది హార్ట్ ఎటాక్ ను క‌à°²‌గ‌జేస్తుంది&period; క‌నుక అవ‌à°¸‌రం అయినంత మేర మాత్ర‌మే వ్యాయామం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5780 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;turmeric&period;jpg" alt&equals;"à°¸‌డెన్ హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌à°¨‌లు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"470" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; నిత్యం à°®‌నం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం&period; అలాగే కంప్యూట‌ర్ల‌పై కూర్చుని ఎక్కువ‌గా à°ª‌నిచేస్తుంటారు&period; ఇవి రెండూ హానిక‌à°°‌మే&period; ఒత్తిడిని à°¤‌గ్గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయ‌డంతోపాటు à°ª‌ని చేసే à°¸‌à°®‌యాల్లో à°®‌ధ్య à°®‌ధ్య‌లో విరామం తీసుకోవాలి&period; ఒత్తిడిని à°¤‌గ్గించుకునేందుకు రోజూ 1 గంట పాటు కంప్యూట‌ర్ గేమ్స్ ఆడ‌డం&comma; à°ª‌జిల్స్ నింప‌డం&comma; బుక్స్ చ‌à°¦‌à°µ‌డం&comma; ఇష్ట‌మైన సంగీతం విన‌డం&comma; జోకుల‌ను చ‌à°¦‌వడం లేదా హాస్య à°¸‌న్నివేశాల‌ను చూడడం&comma; ప్ర‌కృతిలో గ‌à°¡‌à°ª‌డం వంటివి చేస్తే ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8933" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;nature-living&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; కొంద‌రు ఆహారాల‌ను ఎప్పుడో వండిన‌వి తింటారు&period; అలా చేయ‌రాదు&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి&period; తాజాగా వండిన ఆహారాల‌నే తినాలి&period; వేడిగా ఉన్న‌ప్పుడు ఆహారాల‌ను తీసుకోవాలి&period; అలాగే సీజ‌à°¨‌ల్ పండ్ల‌ను తినాలి&period; నిత్యం కూర‌గాయ‌లు&comma; ఆకుకూర‌à°²‌ను&comma; నట్స్ వంటి ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6052" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;nuts&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts