food

Anda Keema Curry : అండా కీమా క‌ర్రీ.. వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు.. రుచి అమోఘం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Anda Keema Curry &colon; కోడిగుడ్లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది&period; కోడిగుడ్ల‌ను అనేక à°°‌కాలుగా వండుకుని తింటుంటారు&period; కోడిగుడ్ల వేపుడు&comma; బాయిల్డ్ ఎగ్స్‌&comma; కోడిగుడ్డు ఆమ్లెట్‌&comma; కోడిగుడ్డు ట‌మాటా&period;&period; ఇలా చాలా à°°‌కాలుగా కోడిగుడ్ల‌ను చేయ‌à°µ‌చ్చు&period; అయితే కోడిగుడ్ల‌తో ఎంతో రుచిక‌à°°‌మైన అండా కీమా క‌ర్రీని కూడా చేయ‌à°µ‌చ్చు&period; ఇది అద్భుతంగా ఉంటుంది&period; చ‌పాతీల‌తో తింటే à°µ‌హ్వా అంటారు&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌భమే&period; వంట‌రాని వారు కూడా దీన్ని ఈజీగా చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే అండా కీమా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అండా కీమా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన గుడ్లు – 3&comma; గుడ్లు – 2&comma; ఉల్లిపాయ – 1&comma; ట‌మాటాలు – 2&comma; కొత్తిమీర – 1 క‌ట్ట‌&comma; à°ª‌చ్చిమిర్చి – 2&comma; అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌&comma; à°ª‌సుపు – పావు టీస్పూన్‌&comma; కారం – 2 టీస్పూన్లు&comma; à°§‌నియాల పొడి – 1 టీస్పూన్‌&comma; పావ్ భాజీ à°®‌సాలా – 1 టీస్పూన్‌&comma; చాట్ à°®‌సాలా – 1 టీస్పూన్‌&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; నూనె – 3 టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62537 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;anda-keema-curry&period;jpg" alt&equals;"anda keema curry how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అండా కీమా క‌ర్రీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నూనె వేసి జీల‌క‌ర్ర వేయించి à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ à°¤‌రుగు వేయాలి&period; అవి వేగాయ‌నుకున్న à°¤‌రువాత అల్లం వెల్లుల్లి ముద్ద‌&comma; కొత్తిమీర‌&comma; ట‌మాటా ముక్క‌లు&comma; à°¤‌గినంత ఉప్పు వేయాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; పావ్ భాజీ à°®‌సాలా&comma; చాట్ à°®‌సాలా వేసి క‌లిపి పావు క‌ప్పు నీళ్లు పోయాలి&period; ఇది కూర‌లా à°¤‌యారై నూనె పైకి తేలాక ఉడికించిన గుడ్ల‌ను చేత్తో మెదిపి అందులో వేసి స్ట‌వ్ ని సిమ్‌లో పెట్టాలి&period; ఇప్పుడు మిగిలిన రెండు గుడ్ల సొన‌ను గిల‌కొట్టి కూర‌లో వేసి బాగా క‌లిపి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన అండా కీమా క‌ర్రీ రెడీ అవుతుంది&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు దేంతో తిన్నా à°¸‌రే ఎంతో రుచిగా ఉంటుంది&period; ఎప్పుడూ చేసే కోడిగుడ్ల కూర‌à°²‌కు à°¬‌దులుగా ఈసారి ఇలా ట్రై చేయండి&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts