హెల్త్ టిప్స్

భోజనాన్ని ఎల్ల‌ప్పుడూ చిన్న ప్లేట్‌లోనే చేయాల‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న గిన్నెలు&comma; ప్లేట్లు వాడుతూ తిండి తింటూంటే అధిక బరువు తగ్గించుకోవచ్చంటున్నారు సైకాలజిస్టులు&period; చాలామంది ఆహారం భుజించటమంటే&&num;8230&semi;అట్టహాసంగా&comma; పెద్ద పెద్ద ప్లేట్లు&comma; అనేక రుచులు కల వివిధ ఆహారాల గిన్నెలు ఎన్నో ఎదురుగా పెట్టుకుని తినేస్తుంటారు&period; కాని అసలు ఎదురుగా పెట్టుకునే ఆహారపు గిన్నె&comma; తినే ప్లేటు వంటివే చాలా చిన్నగా వుంటే&comma; ఆ ఆహారం లోపలికి పోయే సమస్యే వుండదంటున్నారు కార్నెల్ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్టు బ్రియాన్ వాన్ సింక్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాన్ సింక్ పరిశోధనలను ఇతర స్టడీలు కూడా సమర్ధిస్తున్నాయి&period; తినే విషయంలో వలెనే&comma; తాగే విషయంలో కూడా పెద్ద పెద్ద గ్లాసులు పెట్టుకొని ద్రవాలు తాగే కంటే&comma; చిన్న గ్లాసులు పెట్టుకుని తాగితే తక్కువ పరిమాణంలో ద్రవాలు లోపలికి పోతాయంటున్నారు&period; పిల్లలు తినే ఆహరపు గిన్నె బరువు తగ్గాలనుకునే వారికి చాలట&period; అంతే కాక&comma; తినేవారు ఎంత తినాలో తమకు తెలుసు అనుకుంటూనే అధికంగా తినేస్తుంటారని అందుకని&comma; చిన్న ప్లేటు&comma; గిన్నెలు వుంటే కొంతమేరకు వారి మానసిక స్ధితి కూడా మారుతుందని&comma; డిన్నర్ ప్లేటుకు బదులు&comma; ఒక సలాడ్ ప్లేట్ పెట్టుకుతింటే కొంత నియంత్రణ జరుగుతుందని వాన్ సింక్ చెపుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81896 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;meals-in-plate&period;jpg" alt&equals;"we should eat meals in small plate know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రకంగా చిన్నపాటి మార్పులు తినే ప్రదేశంలో చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులు ఒక నెలలోనే బరువు తగ్గటంలో గణనీయ అభివృధ్ధి సాధించినట్లు ఈ మానసికవేత్త వెల్లడించారు&period; ఈ పరిశోధనా ఫలితాలను అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 119వ వార్షిక సదస్సులో సమర్పించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts