food

రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు&period; తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం&period; ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు&period; మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కప్ప రైస్&comma; కోడిగుడ్లు 3&comma; కారం అర టీస్పూన్‌&comma; ఉప్పు తగినంత&comma; పసుపు చిటికెడు&comma; గరంమసాలా అర టీ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్కలు అర కప్పు&comma; కరివేపాకు రెమ్మ&comma; రెండు పచ్చిమిర్చి ముక్కలు&comma; నూనె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63577 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;egg-fried-rice&period;jpg" alt&equals;"egg fried rice recipe wonderful taste to make " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కప్పు రైస్ తయారు చేసి పెట్టుకోవాలి&period; తర్వాత స్టవ్ మీద ఒక పాన్ ఉంచి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి&period; నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు&comma; కరివేపాకు వేయాలి&period; ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి&period; రెండు నిమిషాలు తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి&period; ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టుకుని అందులో వేయాలి&period;కోడిగుడ్ల మిశ్రమాన్ని కాసేపు కదలకుండా తక్కువ మంటలో మగ్గించాలి&period; ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసి నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి&period;ఎక్కువసార్లు కలపడం వల్ల కోడుగుడ్డు చిన్న ముక్కలుగా విడిపోవడంతో తినడానికి రుచిగా అనిపించదు&period; కనుక ఎక్కువ సార్లు కలియ పెట్టకుండా తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి&period;ఎగ్ మొత్తం ఫ్రీ అయిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న అన్నం కలుపుకోవాలి&period; దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కలుపుకుని కాస్త కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే&period;వేడి వేడిగా ఉన్న ఈ రైస్ లోకి కొద్దిగా ఉల్లిపాయముక్కలు నిమ్మకాయతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts