food

ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ బిర్యానీ.. చేసుకోవడం ఎలాగంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ‌à°²‌తో à°¸‌à°¹‌జంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు&period; కొంద‌రు వాటిని ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు&period; అయితే నిజానికి ఆ వంకాయ‌à°²‌తో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది&period; చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ బిర్యానీని à°¤‌యారు చేసే విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మసాలా కోసం అల్లం&comma; వెల్లుల్లి&comma; దాల్చిన చెక్క&comma; యాలక్కాయలు&comma; అనాస పువ్వు&comma; లవంగాలు&comma; ధనియాలు&comma; బిర్యానీ ఆకు&comma; మిరియాల‌ను గ్రైండ్ చేసుకోవాలి&period; రెండు గ్లాసుల బాస్మతి బియ్యం కడిగి à°ª‌క్కన ఉంచుకుని&comma; ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి అందులో ఆరు లవంగాలు&comma; నాలుగు యాలక్కాయాలు&comma; రెండు బిర్యానీ ఆకులు&comma; అల్లం వెల్లుల్లి ముద్ద&comma; దాల్చిన చెక్క&comma; à°·à°¾ జీరా&comma; కొద్దిగా ఉప్పు&comma; కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63739 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;guthi-vankaya-biryani&period;jpg" alt&equals;"guthi vankaya biryani recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా కాగాక బాస్మతి బియ్యం వేసి 3&sol;4 వంతు ఉడికాక చిల్లుల గిన్నెలోకి వంచాలి&period; బిర్యానీ వండే గిన్నె కింద మట్టు వంపు లేని సమంగా ఉండేది బాగుంటుంది&period; మట్టు కింద పల్చగా వుంటే కింద పెనం పెట్టు కోవచ్చు&period; కోసిన వంకాయలలో కొంచెం కొంచెం మసాలా పెట్టి మూకుడు లో నూనె పోసి కాగాక వంకాయలు వేసి నెమ్మదిగా కొద్దిగా వేపాలి&period; బిర్యానీ వండాల్సిన గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి కొన్ని వేగిన వంకాయలు&comma; మసాలా&comma; పుదీనా&comma; కొత్తిమీర&comma; కొద్దిగా వేపి ఉల్లి పాయ ముక్క‌లు వేసి ఉడికిన అన్నం కొద్దిగా పరచాలి&period; తరువాత మిగిలిన వంకాయలు మసాలా వేసి పుదీనా&comma; కొత్తిమీర&comma; ఉల్లి ముక్క‌లు వేయాలి&period; కొద్దిగా నెయ్యి పైన అంతా వేయాలి&period; సరిపోయే మూతని పెట్టి బరువుగా ఉండే కల్వం పెడితే గోధుమ పిండితో మూత మూయ‌నవసరం ఉండదు&period; గ్యాస్‌ సిమ్ లో 20 నిమిషాలు ఉంచితే గుత్తి వంకాయ బిర్యాని రెడీ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts