food

ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ పాయసం తయారీ విధానం!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి డ్రైఫ్రూట్స్ పాయసం ఒక మంచి వంటకం అని చెప్పవచ్చు&period; డ్రైఫ్రూట్స్ పాయసం తీసుకోవటంవల్ల రుచికి రుచి ని పొందవచ్చు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు&period; డ్రైఫ్రూట్స్ లో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఈ పాయసం తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు&period; మరి డ్రైఫ్రూట్స్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ పాలు ఒక లీటర్&comma; బాదం పప్పు 10&comma; పిస్తా 15&comma; చక్కెర ఒక కప్పు&comma; కుంకుమ పువ్వు చిటికెడు&comma; ఎండుద్రాక్ష కొద్దిగా&comma; జీడిపప్పు 10&comma; ఏలకులపొడి టేబుల్ స్పూన్&comma; నెయ్యి కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65185 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dry-fruits-payasam&period;jpg" alt&equals;"how to make dry fruits payasam recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి&period; తరువాత ఒక గిన్నెలో నీరు పోసి అందులోకి ఎండుద్రాక్ష&comma; ఎండిన బెర్రీ పండ్లతో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి&period; తరువాత పాలను వేసి పాలను బాగా మరిగించాలి&period; ఈ పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వు&comma; ఏలకుల పొడి వేసి కలపాలి&period;ఒక ఐదు నిమిషాల పాటు పాలను మరిగించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ అందులో వేయాలి&period; ఐదు నిమిషాల పాటు పాలను బాగా మరిగించి తర్వాత పాలలోకి చక్కెర వేసి కలపాలి&period; తరువాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts