వినోదం

నరసింహ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెడుతుంది క‌దా.. అస‌లు అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరిర్ లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నరసింహ కూడా ఒకటి అని సంగతి తెలిసిందే&period; ఈ చిత్రంలో రజనీకాంత్ మేనరిజం&comma; వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది&period; నా దారి రహదారి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు సరదాగా వాడుతూ ఉంటారనే విషయం చెప్పడంలో అతిశయోక్తి లేదు&period; ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సౌందర్య హీరోయిన్ గా నటించారు&period; అయితే నరసింహ సినిమాలో హీరో&comma; హీరోయిన్ తో పాటుగా విలన్ గా నటించిన నీలాంబరి క్యారెక్టర్ ఈ చిత్రానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి&period; నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ప్రతినాయకగా తన అద్భుతమైన నటనను కనబరిచింది&period; ఈ సినిమా విజయానికి రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర కీ రోల్ అని చెప్పుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రానికి గాను కె&period;ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు&period; దర్శకుడు రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో నరసింహ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు&period; ఈ సినిమా స్టోరీని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులో నీలాంబరి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట&period; మొదటగా నీలాంబరి క్యారెక్టర్ లో మీనాని అనుకోగా&comma; ఆమె అయితే అంత పొగరుబోతు పాత్రలో సెట్ కాదని భావించి &period;&period; నగ్మాతో చేయాలి అనుకున్నారట&period; కానీ నగ్మా ఇప్పటికే కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడంతో&comma; డేట్స్ కుదరకపోవడంతో చివరకు రమ్యకృష్ణకు ఈ సినిమా కథ చెప్పటం జరిగిందట&period; మొదట రజనీకాంత్ కి వ్యతిరేకంగా ఉన్న పాత్ర చేయడానికి ఆలోచించిన రమ్యకృష్ణ ఆ తర్వాత ఒప్పుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65189 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramyakrishna&period;jpg" alt&equals;"do you know about this scene in narasimha movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చిత్రకధాంశం ప్రకారం ఇందులో రమ్యకృష్ణ రజినీకాంత్ ను ప్రేమిస్తే&period;&period; రజినీకాంత్ మాత్రం రమ్య దగ్గర పని చేసే సౌందర్యను ప్రేమిస్తాడు&period; దాంతో నరసింహా&lpar;రజినీకాంత్&rpar; ను ఎలాగైనా దక్కించుకోవాలి అని ఉద్దేశంతో నాటకం ఆడి తన పెళ్లి అతనితో ఫిక్స్ చేసుకుంటుంది నీలాంబరి&period; ఈ విషయం తెలిసిన సౌందర్య చాలా డల్ గా రమ్యకృష్ణ కాళ్ళుకు గోరింటాకు పెడుతుంటే&period;&period; తన కాలిని సౌందర్య మొఖం మీద ఉంచి పక్కకు తిప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది&period; అయితే ఈ సీన్ చేయడానికి రమ్యకృష్ణ మొదట అసలు ఒప్పుకోలేదట&period; ఈ సీన్ ఖచ్చితంగా చేయాలి అని ఆమె చేత బలవంతం చేసిన తర్వాత ఏడ్చేసిందట రమ్యకృష్ణ&period; &period;&period; కానీ చివరకు సౌందర్య&comma; రజినీకాంత్ ఇలా అందరూ చెప్పేసరికి ఒప్పుకుంది రమ్యకృష్ణ అని రవికుమార్ ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts