food

కందిపప్పుతో కంది ఇడ్లీలు ఎలా తయారు చేయాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పుతో సహజంగానే చాలా మంది పప్పు వండుకుంటారు&period; కొందరు కందిపొడి తయారు చేస్తారు&period; కందిపప్పుతో చేసే ఏ వంటకమైనా సరే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది&period; ఈ క్రమంలోనే కంది పప్పుతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంది ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొడ్డు బియ్యం – మూడు కప్పులు&comma; కందిపప్పు – ఒకటిన్నర కప్పు&comma; మినపపప్పు – అర కప్పు&comma; ఉప్పు – తగినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64150 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;kandi-idli&period;jpg" alt&equals;"kandi idli recipe how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారు చేసే విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం&comma; మినపపప్పులను కలిపి&comma; కందిపప్పును విడిగా ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టుకోవాలి&period; తరువాత కందిపప్పును నీళ్లు లేకుండా రుబ్బుతూ కొంచెం మెదిగాక నీళ్లు పోసి బియ్యం&comma; మినపపప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి&period; తరువాత ఉప్పు వేసి కలిపి రెండు గంటల పాటు నానబెట్టిన తరువాత కుక్కర్‌లో ఇడ్లీలు వేసుకోవాలి&period; దీంతో రుచికరమైన కంది ఇడ్లీలు తయారవుతాయి&period; వాటిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts