food

ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు&period; ఎన్నో పోషక విలువలు కూడిన స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం&period; మరి ఇన్ని పోషక విలువలు కలిగిన స్వీట్ కార్న్ తో పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది&period; అయితే స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్‌ కార్న్‌ 2 కప్పులు&comma; చిక్కటి పాలు – 4 కప్పులు&comma; నెయ్యి – పావు కప్పు&comma; పంచదార – అర కప్పు&comma; ఏలకుల పొడి – 1 టీ స్పూన్‌&comma; పిస్తా&comma; కిస్‌ మిస్&comma; జీడిపప్పు&comma; బాదం పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు&comma; కుంకుమ పువ్వు చిటికెడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65001 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sweet-corn-payasam&period;jpg" alt&equals;"sweet corn payasam recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్వీట్‌ కార్న్‌ ఉడికించి పక్కన పెట్టుకోవాలి&period; వీటిలో రెండు టేబుల్స్పూన్లు పక్కకు తీసి మిగతా కార్న్స్ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; అదేవిధంగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిస్తా&comma; బాదం&comma; కిస్ మిస్&comma; జీడిపప్పు బాదం పప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్‌ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి&period; స్టవ్‌ ఆన్‌ చేసి గిన్నె పెట్టుకొని కొంచం నెయ్యి వేసి ముందుగా కలిపి పెట్టుకున్న వాళ్లు కార్న్ వేసి చిటపట అనే వరకు ఉడికించాలి&period; ఆ మిశ్రమంలో మిగిలిన పాలు పోసి కుంకుమపువ్వు వేసి చిన్న మంటపై తరచు కలియబెడుతూ ఉడికించాలి&period; ఐదు నిమిషాల తర్వాత పంచదార ఏలకుల పొడి వేసి కలపాలి&period; దించే ముందు జీడిపప్పు&comma; కిస్‌ మిస్&comma; పిస్తా&comma; భాదం ముక్కల్ని వేసి స్టౌ ఆఫ్ చేయాలి&period; వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ పాయసం తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts