food

దగ్గు, జలుబు దూరంచేసే మిరియాల రసం తయారీ విధానం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు&period; ఈ క్రమంలోనే కొద్దిగా దగ్గు జలుబు చేసిన దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందటం కోసం మిరియాల రసం ఎంతో ఉపయోగపడుతుంది&period;మరి దగ్గు జలుబును దూరం చేసే మిరియాల రసం ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు&comma; రెండు రెమ్మలు కరివేపాకు&comma; టేబుల్ టీస్పూన్ ధనియాలు&comma; రెండు ఎండుమిరపకాయలు&comma; 1&sol;2 టేబుల్ స్పూన్ జీలకర్ర&comma; నిమ్మకాయ సైజు చింతపండు&comma; 1&sol;2 టేబుల్ స్పూన్ ఆవాలు&comma; వెల్లుల్లి రెబ్బలు&comma; కొత్తిమిర&comma; ఉప్పు తగినంత&comma; తగినంత నీరు&comma; 2 టేబుల్ స్పూన్ల నూనె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64997 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;miriyala-rasam&period;jpg" alt&equals;"make miriyala rasam like this to cure cold and cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చింతపండు కడిగి నీటిలో నానబెట్టుకోవాలి&period; స్టవ్ పై కడాయి ఉంచి కొద్దిగా నూనె వేసి మిరియాలు&comma; ధనియాలు&comma; కరివేపాకు&comma; జీలకర్ర&comma; ఎండుమిర్చి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి&period; ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి మరొక గిన్నెలో పోసుకోవాలి&period; ఈ పులుపుకు తగ్గట్టుగా నీటిని వేసుకోవాలి&period; ఈ నీటిలోకి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం కలిపి స్టవ్ పై బాగా ఉడకనివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్ పై మరొక చిన్న పాన్ లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి&comma; నూనె వేడెక్కాక ఆవాలు&comma; ఎండు మిర్చి ముక్కలు&comma; కరివేపాకు&comma; జీలకర్ర&comma; వెల్లుల్లి రెబ్బలు వేసి ఆవాలు చిటపట అన్న తరువాత ఉదుకుతున్నటువంటి మిరియాల రసంలోకి పోపు పెట్టాలి&period; తరువాత రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఆపై కోతిమిర చల్లుకొని మరో రెండు నిమిషాలు పాటు ఉడికించినట్లయితే ఎంతో రుచి కరమైన మిరియాల రసం తయారవుతుంది&period; ఈ మిరియాల రసం వేడి వేడి అన్నంలోకి తినడం లేదా చల్లారిన తర్వాత తాగటం వల్ల తొందరగా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts