Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Boiled Eggs &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి&period; వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కోడిగుడ్డులో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే కీల‌క పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో కోడిగుడ్లు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అయితే ఈ కోడిగుడ్ల‌ను ఎలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను సొంతం చేసుకోవ‌చ్చు&&num;8230&semi; రోజుకు ఎన్ని గుడ్ల‌ను తీసుకోవాలి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; కోడిగుడ్డులోని పోష‌కాల‌ను అధికంగా పొందాలంటే వీటిని ఉడికించి తీసుకోవ‌à°¡‌మే ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కోడిగుడ్డును ఎక్కువ‌గా ఉడికించ‌కూడ‌దు&period; కోడిగుడ్డును 13 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువ‌గా ఉడికించ‌కూడ‌దు&period; అలాగే కోడిగుడ్డును ఉడికించిన వెంట‌నే తినాలి&period; వీటిని నిల్వ చేసుకుని తినకూడ‌దు&period; ఉడికించిన కోడిగుడ్డుపై బ్యాక్టీరియా&comma; వైర‌స్ లు త్వ‌à°°‌గా చేరుతాయి&period; కోడిగుడ్డును ఉడికించిన మూడు గంట‌à°² లోపే తినాలి&period; అదే విధంగా ఉడికించి పొట్టు తీసిన కోడిగుడ్ల‌ను ఒక రోజుకంటే ఎక్కువ‌గా ఫ్రిజ్ లో ఉంచ‌కూడ‌దు&period; అలాగే రోజుకు ఒక‌టి లేదా రెండు గుడ్ల‌ను మాత్ర‌మే ఉడికించి తీసుకోవాలి&period; రెండు గుడ్ల‌ను తీసుకున్న‌ప్ప‌టికి ఒక్క à°ª‌చ్చ సొన‌ను మాత్ర‌మే తినాలి&period; à°®‌ధుమేహంతో బాధ‌పడే వారు వారానికి రెండు గుడ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి&period; అయితే గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు ఈ à°ª‌చ్చ‌సొన‌ను తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23582" aria-describedby&equals;"caption-attachment-23582" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23582 size-full" title&equals;"Boiled Eggs &colon; ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటున్నారా&period;&period; అయితే ఈ విష‌యాల‌ను à°¤‌ప్ప‌క తెలుసుకోవాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;boiled-eggs&period;jpg" alt&equals;"Boiled Eggs if you are taking them then know these facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23582" class&equals;"wp-caption-text">Boiled Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా గుడ్డును ఉడికించి తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; కంటిలో శుక్లాలు à°µ‌చ్చే అవ‌కాశం కూడా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరకుండా ఉంటుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌à°µ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా గుడ్డును తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఉద‌యం పూట గుడ్డును తిన‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; ఆక‌లి త్వ‌à°°‌గా వేయ‌దు&period; దీంతో à°®‌నం à°¤‌క్కువ ఆహారాన్ని తీసుకుంటాము&period; ఈ విధంగా à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కోడిగుడ్డు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; రోజుకు రెండు కోడిగుడ్ల చొప్పున ఆరు వారాల పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో హెచ్ à°¡à°¿ ఎల్&lpar; మంచి కొవ్వు స్థాయిలు &rpar; పెరుగుతాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్డును తీసుకోవ‌డం à°µ‌ల్ల కండ‌రాలు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఉడికించిన కోడిగుడ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు&comma; దంతాలు&comma; గోర్లు ఆరోగ్యంగా à°¤‌యార‌వుతాయి&period; గ‌ర్భిణీ స్త్రీలు రోజుకో ఉడికించిన కోడిగుడ్డును తిన‌డం à°µ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యంగా మెరుగుప‌డుతుంది&period; పిల్ల‌à°²‌కు కోడిగుడ్డును ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; ఉడికించిన కోడిగుడ్డును తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఈ విధంగా కోడిగుడ్డు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుందని రోజుకో ఉడికించిన కోడిగుడ్డును తిన‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts