హెల్త్ టిప్స్

షుగ‌ర్ ఉన్న‌వారు త‌మ‌కు ఇష్టమైన ఆహారాల‌ను తిన‌కూడ‌దా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ తినే ఆహారంతోనే కొన్ని వ్యాధులను నివారించుకోవచ్చు&period; వాటిలో డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఒకటి&period; మీరు తినే ఆహార పదార్ధాలలో మార్పులు చేస్తే వ్యాధినివారణ సులభంగా వుంటుంది&period; బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ను మనం తీసుకునే ఆహారం నేరుగా నియంత్రిస్తూంటుంది&period; డయాబెటీస్ కలవారు వారి జీవన విధానం&comma; వ్యక్తిగత అవసరాలను బట్టి వారి ఆహార ప్రణాళిక నిర్ధారించుకోవాలి&period; రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావించే ఆహారాలు ఏమిటనేది ముందుగా తెలుసుకోండి&period; ఈ ఆహారాలు మాత్రమే తీసుకుంటుంటే&comma; అపుడపుడూ మీకు తినాలనిపించిన తిండ్లు కూడా తిని ఆనందించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ రాగానే ఇష్టమైన ఆహారాలు వదలాలని భావిస్తారు&period; కాని డయాబెటీస్ వారు ఏం తినాలనేది తెలిస్తే మీకు ఆహారంలో కూడా ఎన్నో ఎంపికలుంటాయి&period; కనుక సరైన&comma; డయాబెటిక్ కు కావలసిన ఆహారాలు ఎంపిక చేసుకోండి&period; వీటిని తింటూంటే మీ డయాబెటీస్ నియంత్రణలో వుంటుంది&period; కార్బో హైడ్రేట్లు రక్తంలోని గ్లూకోజును అధికం చేస్తాయి&period; మన శరీరం అనేక ఆహారాలను గ్లూకోజ్ గా రెండు గంటల్లో మారుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80731 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diabetes-11&period;jpg" alt&equals;"can diabetics take their choice of food " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకనే డయాబెటీస్ రోగులు ఆహారాలకు అంత ప్రాధాన్యతనివ్వాలి&period; గోధుమ అన్నం&comma; చపాతీలు&comma; మొలకెత్తిన విత్తనాలు&comma; తాజా పండ్లు&comma; పచ్చని ఆకు కూరలు&comma; ఉడికించిన కూరలు&comma; బ్రౌన్ బ్రెడ్ మొదలైన వాటికి&comma; ప్రొటీన్లు అధికంగా వుండే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యతనివ్వాలి&period; నూనెలు&comma; ఇతర కొవ్వు కల ఉత్పత్తులను మానండి&period; ఈ ఆహారాలు తింటూ డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో వుంచుకొని&comma; సందర్భం ఏదైనా వచ్చినపుడు మీరు తినాలనుకున్న ఇతర పదార్ధాలను కూడా తినవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts