అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే మీ ఎముక‌లు జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి&period; అటువంటి వాళ్ళకి ఆస్టియోపొరొసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ రిస్క్ ఉండొచ్చు అని తాజా స్టడీస్ ప్రకారం వెలువడింది&period; జర్నల్ అఫ్ బోన్ అండ్ మినరల్ రెసెర్చ్ లో ప్రచురించబడిన దాని ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో సుమారు వన్ క్వార్ట్రర్ మందికి ఆస్టియోపొరోసిస్ డయాగోనిసెస్ లేదా బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిపుణులు ఈ విషయాలను చెప్పి ఇది మీకు ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము అని చెప్పారు&period; మూత్రపిండాల్లో రాళ్లు ఉండి బాధపడుతున్న వాళ్లకి ఎముకల బలం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు&period; అమెరికా లోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రధాన రచయిత కాళీ కల్యాణి గణేషన్ టీం 531&comma;431 పేషెంట్స్ లో 2007వ సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కిడ్నీ స్టోన్ తో ఇబ్బంది పడ్డారని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80735 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kidney-sones&period;jpg" alt&equals;"if you have kidney stones then beware with bones health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">23&period;6 శాతం పేషెంట్లు ఆస్టియోపోరొసిస్ డయాగ్నోసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ డయాగ్నోసిస్ కిడ్నీ స్టోన్ డయాగ్నసిస్ చేయించుకుంటున్నప్పుడు చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు&period; కిడ్నీ స్టోన్ డయాగ్నసిస్ చేయించుకున్న తర్వాత 20 శాతం మంది ఆస్టియోపొరొసిస్ డయాగ్నోసిస్ చేయించు కోవాల్సి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్య వయస్కులు తో పాటు వృద్ధులు కి కూడా ఈ రిస్క్ ఉంటుందని రీసెర్చర్లు చెప్పారు&period; కిడ్నీ లో స్టోన్స్ ఏర్పడిన తర్వాత ఆస్టియోపొరోసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ డయాగ్నసిస్ ఉండొచ్చు అంటున్నారు&period; అలానే గణేషన్ తమ భవిష్యత్తు పని లో ఎటువంటి వాళ్ళ కి హై రిస్క్ ఉంటుంది అనే విషయాన్ని కూడా కనుక్కుంటాము అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts