Chia Seeds : చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chia Seeds &colon; పోష‌కాల à°ª‌à°µ‌ర్ హౌస్ గా పిల‌à°µ‌à°¬‌డే చియా విత్త‌నాల గురించి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ఇవి చాలా చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటిని నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం&comma; స్మూతీ&comma; జ్యూస్ వంటి వాటితో వీటిని తీసుకుంటూ ఉంటారు&period; చియా విత్త‌నాలను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ప్రోటీన్ à°²‌భిస్తుంది&period; కండలు తిరిగే à°¶‌రీరం కావాల‌నుకునే శాఖాహారులు చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి చియా విత్త‌నాల్లో ప్రోటీన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; కండ‌రాల పెరుగుద‌à°²‌కు&comma; కండ‌రాల à°®‌రమ్మ‌త్తుకు ప్రోటీన్ చాలా అస‌à°µ‌రం&period; మొక్క ఆధారిత ప్రోటీన్ ను తీసుకునే వారు చియా విత్త‌నాల‌ను à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి&period; చియా విత్త‌నాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి&period; కండ‌రాల పున‌రుద్ద‌à°°‌à°£‌కు ఇవి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య‌వంత‌మైన చ‌ర్మం సొంతం అవుతుంది&period; ఈ విత్తనాల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¶‌రీర మొత్తానికి మేలు క‌లుగుతుంది&period; ఈ విత్త‌నాల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే 9 à°°‌కాల ఆమైనో ఆమ్లాలు ఉంటాయి&period; ఇవి కండ‌రాల à°®‌à°°‌మ్మ‌త్తుకు వాటి అభివృద్దికి à°¸‌హాయ‌à°ª‌డతాయి&period; అలాగే చియా విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి క‌ణాల ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని à°¤‌గ్గించి ఫ్రీ రాడికల్స్ ను à°¨‌శింప‌జేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశాలు à°¤‌క్కువ‌వుతాయి&period; చియా విత్త‌నాల్లో క్యాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; కండ‌రాల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; ఈ విత్త‌నాల్లో ఐర‌న్ కూడా అధికంగా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌à°¡ à°µ‌ల్ల అల‌à°¸‌ట‌&comma; నీర‌సం à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46665" aria-describedby&equals;"caption-attachment-46665" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46665 size-full" title&equals;"Chia Seeds &colon; చియా సీడ్స్‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;chia-seeds&period;jpg" alt&equals;"Chia Seeds 10 wonderful health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46665" class&equals;"wp-caption-text">Chia Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చియావిత్త‌నాల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం మంచిది&period; నాన‌బెట్టిన చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; ఆహార నియ‌మాలు క‌లిగి ఉన్న వారు చియా విత్త‌నాలను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఇవి గ్లూటెన్ à°°‌హిత విత్తనాలు&period; కండ‌రాల నిర్మాణానికి&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఇవి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా చియా విత్త‌నాలు à°®‌à°¨ ఆరోగ్యానికి&comma; చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని అంద‌రూ à°¤‌ప్ప‌కుండా తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాల‌ని ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts