హెల్త్ టిప్స్

Jeera Water : జీల‌క‌ర్ర నీళ్ల‌ను ఇలా తాగండి చాలు.. కొవ్వు వేగంగా కరిగి బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeera Water &colon; ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగించే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి&period; జీల‌క‌ర్ర‌ను వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; అలాగే à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా జీల‌క‌ర్ర ఎంతో మేలు చేస్తుంది&period; జీలక‌ర్ర‌లో థైమాల్ అనే రసాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది ఆహారం జీర్ణ‌à°®‌వ్వ‌డానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే జీర్ణ‌à°°‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డతాయి&period; అలాగే జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది&period; జీల‌క‌ర్ర‌లో ఉండే థైమో క్వినోన్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం కాలేయాన్ని ఉత్తేజ‌à°ª‌రిచి à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచుతుంది&period; దీంతో కొవ్వు క‌ణాల్లో ఉండే కొవ్వు చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వు క‌ణాల్లో కొవ్వు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండ‌డం à°µ‌ల్ల ఇన్ ప్లామేష‌న్ రావ‌డంతో పాటు క్ర‌మంగా ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°µ‌చ్చి షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారు జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిల‌ను చాలా సుల‌భంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; జీల‌కర్ర‌ను రెండు గ్రాముల మోతాదులో 8 వారాల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ అలాగే ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా తెలియ‌జేసారు&period; జీల‌క‌ర్ర‌ను లేదా జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఈ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°¤‌గ్గుతుంది&period; అలాగే జీల‌క‌ర్ర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఇన్ ప్లామేష‌న్ ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51311 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cumin-water-for-fat&period;jpg" alt&equals;"cumin water for fat drink them like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జీలక‌ర్ర‌ను à°®‌నం ఎక్కువ‌గా వంటల్లో వాడుతూ ఉంటాము&period; నూనెలో వేసి వేయించ‌డం à°µ‌ల్ల జీల‌కర్రలో ఉండే à°°‌సాయ‌నాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°¨‌శిస్తాయి&period; క‌నుక సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డానికే ప్ర‌à°¯‌త్నించాలి&period; జీల‌క‌ర్ర‌ను నీటిలో వేసి 3 నుండి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఈ నీటిని à°®‌నం à°¤‌క్కువ ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద à°®‌రిగిస్తాము క‌నుక జీల‌క‌ర్ర‌లో ఉండే పోష‌కాలు à°¨‌శించ‌కుండా ఉంటాయి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఈ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాది అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు&comma; విష à°ª‌దార్థాలు తొల‌గిపోతాయి&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; ఈ విధంగా జీల‌క‌ర్ర నీరు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని అంద‌రూ à°¤‌ప్ప‌కుండా ఈ జీల‌క‌ర్ర నీటిని తీసుకోవాల‌ని ముఖ్యంగా ఊబకాయంతో బాధ‌à°ª‌డేవారు ఈ నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts