వినోదం

అల వైకుంఠ పుర‌ములో మూవీ ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టైల్ స్టార్‌గా&period;&period; à°¤‌రువాత ఐకాన్ స్టార్‌గా అల‌రిస్తున్న అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు&period; ఒక్కో చిత్రం భిన్న‌మైన క‌థాంశంతో కూడుకుని ఉంటుంది&period; అలాగే మిగిలిన హీరోల‌కు భిన్నంగా à°¬‌న్నీ భిన్న‌మైన పాత్ర‌లు చేస్తుంటాడు&period; ఇక ఈయ‌à°¨ కెరీర్‌లో à°µ‌చ్చిన చిత్రాల్లో ఒక‌టి&period;&period; అల వైకుంఠ‌పుర‌ములో&period; ఈ మూవీ à°¬‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధికంగా à°µ‌సూళ్లు చేసిన రెండో చిత్రంగా నిలుస్తుంది&period; ముందు స్థానంలో పుష్ప ఉంది&period; పుష్ప మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ అయి బాక్సాఫీస్ à°µ‌ద్ద రూ&period;400 కోట్లు క‌లెక్ట్ చేసింది&period; ఇక అల వైకుంఠ పుర‌ములో దీని à°¤‌రువాత స్థానంలో నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ à°¦‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై 12 జ‌à°¨‌à°µ‌à°°à°¿ 2020à°µ తేదీన అల వైకుంఠ పుర‌ములో మూవీ రిలీజ్ అయింది&period; సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద క‌à°¨‌క à°µ‌ర్షం కురిపించింది&period; నిర్మాత‌à°²‌కు భారీగా లాభాల‌ను తెచ్చి పెట్టింది&period; ఇందులో à°¬‌న్నీ à°ª‌క్క‌à°¨ పూజా హెగ్డె హీరోయిన్‌గా à°¨‌టించింది&period; అలాగే ట‌టు à°®‌రో ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టించింది&period; దీంతోపాటు సుశాంత్&comma; నివేతా పేతురాజ్&comma; రాహుల్ రామ‌కృష్ణ‌&comma; ముర‌ళీ à°¶‌ర్మ‌&comma; రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌à°° ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌టించి అల‌రించారు&period; à°¸‌ముద్ర‌ఖ‌ని విల‌న్ పాత్ర‌లో అద‌à°°‌గొట్టేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51314 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ala-vaikunthapuramulo-movie&period;jpg" alt&equals;"ala vaikunthapuramulo movie collections " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల వైకుంఠ పుర‌ములో మూవీకి గాను రూ&period;100 కోట్ల మేర à°¬‌డ్జెట్ కాగా రూ&period;300 కోట్ల à°µ‌à°°‌కు à°µ‌సూలు చేసింది&period; తొలి 10 రోజుల్లోనే రూ&period;132 కోట్ల‌ను à°µ‌సూలు చేసి రికార్డు సృష్టించింది&period; ఇక ఈ మూవీకి à°¥‌à°®‌న్ అందించిన సంగీతం ఎంతో ప్ల‌స్ పాయింట్ అయింది&period; అలాగే క‌à°¥ కూడా చాలా à°¬‌లంగా ఉండ‌డం à°µ‌ల్ల సినిమాను ప్రేక్ష‌కులు అల‌రించారు&period; ఈ విధంగా అల వైకుంఠ‌పుర‌ములో మూవీ అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను క్రియేట్ చేసింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts