viral news

దూడను చంపిన చిరుత పులి.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జున్నార్ లో చిరుత పులి దాడులు ఎక్కువ అవుతున్నాయి&period; వాటికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో కనిపించాయి&period; పూణేలో నివసించేవాళ్లు భయపడుతున్నారు&period; అక్టోబర్ 8న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది&comma; చిరుత పులి దూడను వెంటాడింది&period; ఇంటి బయట కట్టిన దూడను చంపడానికి ప్రయత్నం చేసి దగ్గర్లో ఉన్న పొలాలలోకి లాక్కొని వెళ్లి చంపింది&period; అంతేకాకుండా చిరుత పులి అడుగులను కూడా స్థానికులు ఎక్కువగా గమనిస్తున్నారు&period; ఇదంతా మంజరి కొలవాడి ప్రాంతంలో జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూణేలో దీనికి సంబంధించిన మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి దీంతో స్థానికులు అందరూ ఎంతో భయపడుతున్నారు&period; ముఖ్యంగా రైతులు పొలాల్లోకి వెళ్లడానికి కష్టమవుతోంది&period; పదిహేను రోజుల క్రితమే చిరుత పులి రెండు మేకలను కూడా చంపింది&period; తాజాగా వారం రోజుల క్రితం ఒక పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51307 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cheetah&period;jpg" alt&equals;"cheetah attacked calf in pune video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకపోతే అది మొత్తం మూసివేయడంతో పశువులు సురక్షితంగా ఉన్నాయి&period; రైతులు వారి పంటలను పండించడానికి ఎంతో కష్టమవుతోందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు తెలియజేస్తున్నారు&period; ఎన్నిసార్లు తెలియజేసిన ఎలాంటి ఉపయోగం లేదని దత్తాత్రేయ జోర్&comma; సంజయ్ గైక్వాడ్&comma; ఆనంద ముర్కుటే తెలియజేశారు&period; కేవలం పశువులు మాత్రమే కాకుండా పది రోజుల క్రితం నలభై ఏళ్ల మహిళను చిరుత పులి దాడి చేసి చంపింది&period; ఇది పింప్రీ పెందార్ గ్రామం లో&comma; జున్నార్ తాలూకా&comma; పూణే జిల్లాలో చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1845431956281958403" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts