Diabetes : ఈ ఆకులను ఇలా కాచి ఒక్క గ్లాస్ తాగితే షుగర్ మటుమాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; à°®‌à°¨‌లో షుగ‌ర్ వ్యాధితో చాలా కాలంగా బాధ‌à°ª‌డే వారు అధికంగానే ఉండి ఉంటారు&period; షుగ‌ర్ వ్యాధిని à°¤‌గ్గించుకోవ‌డానికి ఎన్నో à°°‌కాల మందుల‌ను&comma; చికిత్స‌à°²‌ను తీసుకునే ఉంటారు&period; అయిన‌ప్ప‌టికీ షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి రాక ఇబ్బంది à°ª‌డుతున్న వారు కింద తెలిపే చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే à°¸‌à°¹‌జ‌సిద్ద‌మైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; షుగ‌ర్ వ్యాధిని à°¤‌గ్గించ‌డంలో ముందు à°µ‌రుస‌లో ఉండే వాటిల్లో కాక‌à°°‌కాయ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ అన‌గానే కేవ‌లం షుగ‌ర్ వ్యాధి గ్రస్తుల‌కే ఇది à°ª‌ని చేస్తుంద‌ని అని అనుకోకూడ‌దు&period; కాక‌à°°‌కాయ‌à°²‌లో ఇత‌à°° పోషకాల‌తోపాటు కెరోటిన్ ఉంటుంది&period; కాక‌à°°‌కాయ‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; హైబీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; సోరియాసిస్ నియంత్ర‌à°£‌లో కూడా కాక‌à°°‌కాయ ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఇందులో అధికంగా ఉండే పీచు à°ª‌దార్థాలు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తాయి&period; ఈ కాకర కాయ‌à°²‌ను కూర‌గా&comma; జ్యూస్ గా&comma; పొడిగా కూడా తీసుకోవ‌చ్చు&period; వీటిని ఎలా తీసుకున్నా కూడా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19086" aria-describedby&equals;"caption-attachment-19086" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19086 size-full" title&equals;"Diabetes &colon; ఈ ఆకులను ఇలా కాచి ఒక్క గ్లాస్ తాగితే షుగర్ మటుమాయం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;diabetes-neem-leaves&period;jpg" alt&equals;"Diabetes take these leaves drink daily to control blood sugar levels " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19086" class&equals;"wp-caption-text">Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు మేలు చేసే వాటిల్లో మెంతులు కూడా ఒక‌టి&period; ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల మెంతుల‌ను వేసి రాత్రంతా నానెట్టాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా ప్ర‌తిరోజూ క్రమం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలోచ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; అలాగే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో దాల్చిన చెక్క కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దాల్చిన చెక్క‌ను వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం&period; ఈ దాల్చిన చెక్క‌తో టీ ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉండ‌డంతోపాటు ఇత‌à°° ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టీ ని తయారు చేసుకోవ‌డానికి గాను ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక అందులో దాల్చిన చెక్క‌ను లేదా దాల్చిన చెక్క పొడిని వేసి à°®‌రో 10 నిమిషాల పాటు బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న దాల్చిన చెక్క టీ ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి à°¤‌గ్గిపోతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఇక తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్రించుకోవ‌చ్చు&period; తుల‌సి ఆకుల‌ను అలాగే తుల‌సి ఆకుల à°°‌సాన్ని ఆయుర్వేదంలోనూ&comma; ఇంటి చిట్కాల్లోనూ విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; తుల‌సి ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల గొంతునొప్పి నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉండ‌డంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; ఇక మామిడి ఆకులు కూడా షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి&period; ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో శుభ్రంగా క‌డిగిన మామిడి ఆకుల‌ను ముక్క‌లుగా చేసి వేసి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా రోజూ తాగ‌డం à°µ‌ల్ల చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°¤‌ద్వారా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప ఆకులు కూడా షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¸‌ర్వ‌రోగ నివారిణిగా వేప ఆకుల‌ను చెబుతుంటారు&period; కాలుష్యాన్ని నివారించ‌గ‌లిగే వేప సౌంద‌ర్య సాధ‌నంగా కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; చ‌ర్మ రోగాల‌ను&comma; ప్రేగుల్లో చేరిన పురుగులు&comma; à°®‌ధుమేహం వంటి వాటికి ఔష‌ధంగా వేప à°ª‌ని చేస్తుంది&period; రోజూ వేప ఆకుల‌ను à°ª‌à°°‌గ‌డుపున తిన‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; అవిసె గింజ‌లు&period;&period; ఇవి షుగ‌ర్ వ్యాధిని&comma; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును à°¤‌గ్గించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తాయి&period; వీటిని రోజూ తిన‌డం à°µ‌ల్ల చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నేరేడు పండ్లు కూడా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు దివ్యౌష‌ధంగా పని చేస్తాయి&period; నేరేడు పండ్ల‌ను తిన్నా లేదా వాటి గింజ‌à°² పొడిని నీటిలో క‌లిపి తీసుకున్నా కూడా చ‌క్క‌టి ఫలితం ఉంటుంది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts