హెల్త్ టిప్స్

డయాబెటిస్ ఉన్న‌వారు రాత్రులు కచ్ఛితంగా నిద్రపోవాలి. లేదంటే.. ఇబ్బందిపడాల్సి ఉంటుంది!

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో మార్పులతో పాటు వాతావరణ మార్పులతో మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి ఉంటుంది&period; దీంతో డయాబెటిస్‌ వచ్చి ఉంటుంది&period; అందుకే ఇన్నిసార్లు మూత్రవిసర్జన అయింది అన్న అనుమానంతోనే సగం షుగర్‌ వ్యాధి వస్తుంది&period; ఇకపోతే మనమంతా బతికేది ఈ బిజీలైఫ్‌లోనే కదా&period; జెనరల్‌ షిప్ట్‌&comma; నైట్‌ షిప్ట్‌లంటూ ఉద్యోగానికి వెళ్తుంటాం&period; జెనరల్‌ షిప్ట్‌ అన్ని విధాలా మంచిదే కానీ&comma; నైట్‌షిప్ట్‌ వల్ల పగలంతా సమయం కలిసి వస్తుందని రాత్రులు ఉద్యోగానికి వెళ్లడానికి ఒప్పుకుంటారు&period; దీంతో అనర్థాలు కొని తెచ్చుకుంటారు&period; అసలు రాత్రలు పనిచేయడం వల్ల నిద్ర సరిగాపోరు&period; పైగా పగలు నిద్రపోయేందుకు సమయం కేటాయిస్తారు&period; దీంతో జీర్ణసమస్యలు&comma; ఆహార సమయం అన్నీ మారిపోతాయి&period; ఆరోగ్యం సగం దెబ్బతింటుంది&period; పైగా నిద్రలేకపోవడం వల్ల అలసట&comma; వికారం&comma; వాంతులు మొదలవుతాయి&period; యాక్టివ్‌గా ఉండలేరు&period; అందరిపై చిరాకు పడుతుంటారు&period; ఇలా ఉంటే కొంతమేరకు పర్వాలేదు&period; దీనివల్ల మరిన్ని రోగాలు కూడా వస్తాయంట&period; అవేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్‌ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది&period; అయితే డయాబెటిస్‌ చెక్‌ పెట్టాలంటే&period;&period; బాగా నిద్రపోవాలి&period; డయాబెటిస్‌ నుంచి బయట పడాలంటే కాకరకాయ&comma; బీరకాయ&comma; జొన్న రొట్టెలు తినాల అంటుంటారు&period; ఇప్పుడు అన్నీ కరెక్టుగా ఉండేలా తీసుకుంటున్నారు&period; అప్పట్లో ఇవేం లేవు&period; కడుపునిండా తినడం&comma; కంటి నిండా నిద్రపోవడం&comma; శరీరం అలిసేలా పనిచేయడం ఇవే తెలుసు&period; అందువల్లే అప్పట్లో వారికి ఎలాంటి రోగాలు దరిచేరేవి కావు&period; ఆహారపదార్థాల కంటే ముందుగా కష్టపడి పనిచేసి సమయానికి చక్కగా నిద్రపోవాలి&period; అప్పుడే డయాబెటిస్‌ తగ్గి ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70365 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;diabetes-7&period;jpg" alt&equals;"diabetic patients must sleep at night for 8 to 9 hours " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలె పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే&period;&period; నిద్రలేమి కారణంగానే డయాబెటిస్‌ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు&period; 6 గంటలు కన్నా తక్కువ నిద్రపోయే వారికే ఎక్కువ మంది డయాబెటిస్‌ వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు&period; ఆ విధంగా నిద్రపోకపోవడం వల్లే డయాబెటిస్‌ వస్తుంది&period; అయినా అలానే కొనసాగిస్తూ ఉంటే షుగర్‌ వ్యాధి ఎక్కువ అవుతుంది&period; అందుకే&period;&period; రాత్రి సమయంలో ఖచ్చితగా నిద్రపోవాలి&period; అది కూడా 8&comma;9 గంటలు నిద్రపోవాలి&period; ఏ సమయంలో చేయల్సిన పనులు అప్పుడే చేయాలి&period; కరెక్ట్‌ నిద్ర పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది&period; అని చెబుతున్నారు డాక్టర్లు&period; డయాబెటిస్‌ ఉన్నవారు సమయానికి నిద్రపోయి వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts