హెల్త్ టిప్స్

Diabetes : ఈ విధంగా చేస్తే చాలు.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్&comma; బీపీతో బాధపడుతున్నారు&period; ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది&period; పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు&period; అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి&period; ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది&period; కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు&period; ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే క‌చ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు&period; ఎటువంటి మందులకి లొంగని హై షుగర్ కేవలం ఇలా చేయడం వలన కంట్రోల్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మరి షుగర్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period;&period;&quest;&comma; ఉల్లిపాయతో ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ విధంగా మీరు ఏడు రోజులు కనుక పాటిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది&period; రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలని కచ్చితంగా తీసుకోండి&period; 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం&period; వారం రోజుల‌ పాటు మీరు ఈ విధంగా పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది&period; అయితే ఒకేసారి 50 గ్రాములు తినడం కష్టమవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59695 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;diabetes&period;jpg" alt&equals;"do like this your blood sugar levels will be reduced " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి ఉదయం కొంచెం&comma; మధ్యాహ్నం కొంచెం&comma; సాయంత్రం కొంచెం తీసుకుంటూ ఉండండి&period; పచ్చి ఉల్లిపాయతో కొంచెం పచ్చి పులుసు చేసుకొని తింటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది&period; కేవలం షుగర్ కంట్రోల్లో ఉండటమే కాకుండా పచ్చి ఉల్లిపాయ వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన జీర్ణాశయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి&period; పచ్చి ఉల్లిపాయని గుజ్జు కింద చేసుకుని చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తింటే వాంతులు&comma; విరేచనాలు తగ్గుతాయి&period; పచ్చి ఉల్లిపాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి&period; బీపీ&comma; గుండెపోటు&comma; దగ్గు&comma; జలుబు&comma; ఆస్తమా&comma; ఎలర్జీ&comma; ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts