హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ఎలాంటి పార్టీ జరిగినా మద్యం ఉండాల్సిందే&period; స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడానికి తాగే వారు ఉన్నారు&period; కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి తాగుతారు&period; బంధువులు ఒక్కచోట కలిసిన చాలామంది చేసే పని సిట్టింగ్&period; మరికొంతమంది తమ పుట్టిన రోజు లాంటి ఏదైనా సంతోషకరమైన సందర్భంలో మద్యం పుచ్చుకుంటారని తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మద్యం తాగడం మంచిదా&quest; అంటే టక్కున మంచిది కాదు అంటారు&period; ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది&period; ఇది ఇలా ఉంచితే&comma; చాలామంది మద్యం సేవించేటప్పుడు వేరుశేనగపప్పు లేదా జీడిపప్పును తినడానికి ఇష్టపడతారు&period; మద్యం సేవించే సమయంలో పూర్తిగా ఈ పదార్థాలను దూరం పెట్టాలి&period; మద్యంతో పాటు వీటిని తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే సమస్య ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90310 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;alcohol&period;jpg" alt&equals;"do not take these foods when you drink alcohol " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఏ విధమైనటువంటి తీపి పదార్థాలను కూడా తినకూడదు&period; ఇక చాలామంది మద్యంతో పాటు సోడా లే దా కూల్ డ్రింక్ తాగుతుంటారు&period; ఇలా తాగడం వల్ల కొన్నిసార్లు నియంత్రణ కోల్పోవలసి వస్తుంది&period; మద్యంతో పాటు నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు&period; ఇలా నూనెతో తయారుచేసిన పదార్థాలను తినటం వల్ల గ్యాస్ అధికమయ్యి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది&period; అలాగే చిప్స్ కూడా తినకుండా ఉండడం ఎంతో ఉత్తమం&period; అలాగే పాల ఉత్పత్తులతో తయారైన పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి అధిక యాసిడిటీని కలిగిస్తుంది&period; గుండెపోటు కూడా రావచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts