vastu

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏయే రోజుల్లో, తిథుల్లో గృహ ప్ర‌వేశం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే&period; కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది&period; దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది&period; అదేసమయంలో కార్తీక&comma; మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది&period; అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రిక్త తిథులైన చవితి&comma; నవమి&comma; చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ&comma; సప్తమి&comma; అష్టమి&comma; దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి&comma; ద్వాదశి&comma; త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ&comma; తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు&period; అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి&comma; షష్టి&comma; ఏకాదశీ తిథులు మంచివి&period; ఉత్తరాయణంలో మాఘమాసం&comma; ఫాల్గుణం&comma; వైశాఖ మాసాలు యోగ్యమైనవి&period; మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90303 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;gruha-pravesham&period;jpg" alt&equals;"what are the best days and thithi for gruha pravesham " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి&comma; షష్టి&comma; ఏకాదశీ తిథులు మంచివి&period; తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి&comma; దశమి&comma; పూర్ణిమా తిథులు&comma; పశ్చిమ సింహద్వార గృహానికి విదియ&comma; సప్తమి&comma; ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది&period; సోమ&comma; బుధ&comma; గురు&comma; శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది&comma; మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts