technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది&period; ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం&comma; నెట్ లేకపోతే పని జరిగే పరిస్థితి లేకపోవడంతో మొబైల్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది&period; ఇక బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది&period; ఈ నేపథ్యంలోనే&comma; వైఫై నే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు&period; అయితే ఇలా చాలామంది వాడటం వల్ల కొన్ని సార్లు వైఫై సిగ్నల్ సరిగ్గా అందటం లేదు&period; అయితే వైఫై సిగ్నల్ ను పెంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలామంది 802&period;11n లేదా 802&period;11గా స్పెసిఫికేషన్ ఉన్న వైఫై రూటర్ ను వాడుతుంటారు&period; అయితే అవి కాకుండా 802&period;11ac స్పెసిఫికేషన్ రూటర్ ను వాడితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది&period; దీంతో వైఫై రేంజ్ ఎక్కువగా వస్తుంది&period; ఇంట్లో కొందరు వైఫై రూటర్లను కిటికీల వద్ద పెడుతుంటారు&period; అలా చేయకూడదు&period; ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో రూటర్ ను పెట్టాలి&period; దీంతో వైఫై అన్ని వైపులా వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90313 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;wifi-signal&period;jpg" alt&equals;"how to increase wifi signal at home follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు వైఫై రూటర్లను బాగా ఎత్తులో పెడతారు&period; అలా కాకుండా మద్యస్థంగా ఉండేలా వాటిని పెట్టాలి&period; దీంతో వైఫై సిగ్నల్ మెరుగవుతుంది&period; ఇండ్లలో మైక్రోవేవ్ ఒవేన్లు ఉండేవారు వాటిని ఆఫ్ చేయాలి&period; వాటి వల్ల వైఫై సిగ్నల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి&period; కనుక ఓవెన్లను ఆఫ్ చేస్తే వైఫై సిగ్నల్ కొంతవరకు పెరుగుతుంది&period; స్పీకర్లు&comma; ల్యాప్ టాప్ లు&comma; కంప్యూటర్లు&comma; టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వద్ద కూడా రూటర్లను పెట్టరాదు&period; వాటితో వైఫై సిగ్నల్ తగ్గుతుంది&period; వాటికి దూరంగా రూటర్లను ఉంచితే వైఫై సిగ్నల్ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్ లో మనకు వైఫై సిగ్నల్ ను పెంచే బూస్టర్లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిని పెట్టుకోవడం ద్వారా కూడా వైఫై సిగ్నల్ పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts