పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాలం చలిని మాత్రమే కాదు&comma; దాంతోపాటు ఎన్నో సమస్యలను తెస్తుంది&period; ఈ కాలంలో జలుబు&comma; జ్వరం వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి&period; వాతావరణం మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులు సంభవిస్తాయి&period; చిన్నారులకు&comma; మహిళలకు&comma; వృద్ధులకు బుగ్గలు ఎర్రగా&comma; చేతులు పొడిగా మారతాయి&period; పెదాలు&comma; పాదాల పగుళ్లు&comma; చర్మం చెట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి&period; దీనితోపాటు ఈరోజుల్లో బ్యాక్టీరియా&comma; వైరస్ లు కూడా చాలా వ్యాప్తి చెందుతాయి&period; ఇది వివిధ వ్యాధులకు కారణం అవుతుంది&period; ఈ రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి&period; డైట్ లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీర్చుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి&period;&period; శరీరంలో రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆ సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం&period; ఈ కాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు తినే ఆహారంతో పాటు పండ్లలో అంజీర్ పండ్లను కూడా తీసుకోవడం చాలా ప్రయోజనకరం&period; అంజీర్ ఒక సూపర్ ఫుడ్&period; ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఇలాగే ఉన్నాయి&period; ఈ కాలంలో అంజీర్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి&period; మెగ్నీషియం&comma; కాల్షియం&comma; ఐరన్&comma; ఫాస్పరస్&comma; పొటాషియం వంటి ఖనిజాలు అంజీర్ లో ఉంటాయి&period; జలుబు&comma; ఫ్లూ వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇవి పనిచేస్తాయి&period; అందుకే ఈ పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90317 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;anjeer&period;jpg" alt&equals;"do not forget to take anjeer in this season " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్ పండ్లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి&period; ఈ కాలంలో వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి&period; ఈ పండులో ఉండే పోషకాలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవడం వల్ల జలుబు&comma; ఫ్లూ&comma; సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది&period; అంతేకాక ఇది దగ్గు సమస్యను కూడా దూరం చేస్తుంది&period; విటమిన్ సి&comma; విటమిన్ ఇ&comma; వంటి పోషకాలు అంజీర్ పళ్ళలో ఉంటాయి&period; ఇవి చర్మాన్ని తేమగా మార్చడానికి పనిచేస్తాయి&period; ఇలా ఈ కాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఆహారంలో వీటిని చేర్చుకోవాలి&period; ఒకవేళ గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ పండ్లను తినడం మానుకోవాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts