Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది&period; ఫ్రిజ్లో మనం ఎన్నో ఆహార పదార్థాలని పెడుతూ ఉంటాం&period; అయితే ఒక్కొక్కసారి మనం వాటిని చూసుకోక పోయినప్పుడు అవి కుళ్ళిపోయి దుర్వాసన ఫ్రిడ్జ్ నుండి వస్తుంది అయితే ఫ్రిజ్ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం…&period; చాలామంది ఇళ్లల్లో ఈ సమస్య కచ్చితంగా ఉంటుంది&period; ఇలాంటి సమస్య కనుక ఉంది అంటే ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు&period; మరి మీ ఫ్రిడ్జ్ కూడా దుర్వాసన వస్తున్నట్లయితే ఈ సులువైన చిట్కాలని వెంటనే పాటించండి&period; ఇలా ఈజీగా మనం ఫ్రీజ్ ని శుభ్రం చేసుకోవచ్చు&period; దుర్వాసన సమస్యకి చెక్ పెట్టొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం ఏదో ఒక రోజు మీరు ఫ్రీజ్ ని క్లీన్ చేస్తూ ఉండండి&period; క్లీన్ చేయడం మర్చిపోతే పాడైపోయిన వాటి నుండి దుర్వాసన వస్తుంది&period; క్లీన్ చేసేటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకోండి&period; ఇంకో గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసుకోండి&period; ఫస్ట్ నిమ్మరసంలో స్పాంజిని ముంచి లోపల భాగాన్ని క్లీన్ చేస్తూ ఉండండి మరకలు ఉంటే నిమ్మ తొక్కని వెనిగర్లో నానబెట్టి మరక మీద రుద్దండి&period; తర్వాత సబ్బు నీళ్ల తో కడగండి రెండోసారి మంచినీటితో క్లీన్ చేయండి&period; ఇలా చేస్తే దుర్వాసన పోతుంది&period; ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90324 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;smell-from-fridge&period;jpg" alt&equals;"if you are getting bad smell from fridge follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ళని మరిగించి కొంచెం వెనిగర్ వేసి చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిడ్జ్ లోపల భాగంలో స్ప్రే చేయండి వెనిగర్ వేయడం వలన ఫ్రిడ్జ్ ఈజీగా క్లీన్ అవుతుంది&period; ఫ్రిజ్లో సాస్ వంటివి పడినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది చెడు వాసన మొత్తం పోతుంది చక్కగా మంచి వాసన వస్తుంది&period; బేకింగ్ సోడా ని కూడా మీరు ఉపయోగించవచ్చు&period; నిమ్మరసం బేకింగ్ సోడాని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని ఫ్రిజ్లో వేసి క్లీన్ చేయండి&period; ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో క్లాత్ వేసి ఆ క్లాత్ తో క్లీన్ చేసుకోండి ఇలా మరకలు అన్నీ కూడా పోతాయి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే దుర్వాసన మొత్తం పోతుంది&period; ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts