హెల్త్ టిప్స్

ఈ మూడింటిని క‌లిపి తీసుకుంటే టీ కూడా విష‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా రంగు&comma; రుచి&comma; చిక్కదనం&period;&period;ఈ మూడు పదాలు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం టీ&period;&period;ఉదయం నిద్ర లేచింది మొదలు&period;&period;కమ్మటి కాఫీయో&comma; టీ యో గానీ తాగకపోతే à°®‌à°¨‌కకి ఏం తోచ‌దు&period; గడగడ లాడించే చలిలో ఒక్క కప్పు టీ తాగితే చాలు ఆ కిక్కే వేరనిపిస్తుంది&period; అయితే టీలో పాలు&comma; పంచదార వేయనంత మాత్రాన టీ ఆరోగ్యకరమని చాలా మంది భావిస్తారు&period; అయితే కొంత మంది టీలో బెల్లం క‌లిపి తాగుతారు&period; ఇది అజీర్ణం మరియు మధుమేహం ప్రమాదాన్ని సృష్టిస్తుంది&period; తో పాటు ఉప్పు&comma; సమోసాలు లేదా చాట్-పకోరీలను ఎప్పుడూ తినకండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;కాంట్రారీ డైట్’ అని కూడా పిలువబడే చెడు కలయికలతో కూడిన ఆహార పదార్థాలు&comma; ఇవన్నీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్ రాబిన్ చెప్పారు&period; వాటి ద్వార à°µ‌చ్చే వ్యాధుల జాబితా చూస్తే&period;&period; టైప్ 1 డయాబెటిస్&comma; రుమటాయిడ్ ఆర్థరైటిస్ &comma; సోరియాటిక్ ఆర్థరైటిస్&comma; మల్టిపుల్ స్క్లెరోసిస్&comma; ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి&comma; సమాధులు వ్యాధి &comma; స్జోగ్రెన్సా వ్యాధి&comma; మస్తీనియా గ్రావిస్&comma; సెలియక్ వ్యాధి&comma; హానిక‌రమైన రక్తహీనత వంటి వ్యాధులు à°®‌à°¨ చెంత చేరే అవకాశం ఉంద‌ని అంటున్నారు&period; టీ తాగేవారి కంటే… పాలు కలపకుండా… టీ డికాక్షన్ తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది&period; ముఖ్యంగా డికాక్షన్‌ మన బ్రెయిన్‌కి మంచిచేస్తుందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72685 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tea&period;jpg" alt&equals;"do not take these foods with tea " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం మేరకు&period;&period;డికాక్షన్‌ తాగేవారి బ్రెయిన్‌…70 ఏళ్లు దాటిన వారిలో సైతం చురుగ్గా పనిచేస్తుందట&period; ఇది‌&period;&period;బ్రెయిన్‌ పనితీరును పెంచడమే కాకుండా&period;&period;మెదడుకు రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు&period; డికాక్షన్‌తో మన ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు… గుండె జబ్బులను కూడా పోగొడుతుంది&period; ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది&period; బరువు తగ్గేందుకు దోహదపడుతుంది&period; వారానికి 4 సార్లు గ్రీన్ టీ&comma; బ్లాక్ టీ లాంటివి తాగేవాళ్ల బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చాలా పరిశోధనల్లో తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts