హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు నిజంగానే ఆహారం అధికంగా తినాలా.. వైద్యులు ఏమంటున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు&period; చాలామంది తెలిసి తెలియక కొన్ని తినకూడనివి ఎక్కువగా తింటారు&period; దానివల్ల వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది&period; డెలివరీ తర్వాత కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది&period; ప్రెగ్నెన్సీ సమయంలో చేయకూడని నాలుగు తప్పులేంటో నిపుణులు వివరిస్తున్నారు&period; అవేంటంటే&period;&period; చాలా మంది గర్భంతో ఉన్న మహిళలకు ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు&period; వాళ్లు తింటూనే ఉంటారు&period; మీరు వద్దన్నా&period;&period; వాళ్లు కామన్‌గా చెప్పే మాట ఇదే&period;&period; ఇపుడు నువ్వు ఇద్దరికి సరిపోయే ఆహారం తినాలి అని&period; పోషకాల విషయంలో అది నిజమే కానీ&comma; ఆహారం ఎక్కువగా తీసుకోవడం మాత్రం అవసరం లేదు&period; ఎక్కువ తిండి తినడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారు&period; దానివల్ల మధుమేహం&comma; అధిక రక్తపోటు లాంటి సమస్యలు రావచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్ &lpar;ACOG&rpar; ప్రకారం&period;&period; ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో మన శరీరానికి మామూలు సమయం కన్నా ఎక్కువ కేలరీలు అవసరం లేదు&period; స్త్రీలు తీసుకునే ఆహారం సరిపోతుంది&period; అలాగే వాంతులు&comma; తల తిరగడం వంటి సమస్యల వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా వారు తీసుకునే కొద్దిపాటి ఆహారం పిండం ఎదుగుదలకు సరిపోతుంది&period; రెండో త్రైమాసికంలో మాత్రం రోజుకు 300 కేలరీలు అవసరమవుతాయి&period; దానికోసం కూడా రోజుకు ఒకసారి అదనంగా ఒక స్నాక్ తినడం లేదా ఒక కప్పు పెరుగు లేదా యోగర్ట్&comma; ఆహారంలో చికెన్ చేర్చుకుంటే చాలు&period; మూడో త్రైమాసికంలో 300-500 kcal రోజుకు అవసరం&period; ఆకలి కూడా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి రోజూవారీ ఆహారంలో మరొక అదనపు స్నాక్ ఏదైనా చేర్చుకుంటే చాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91034 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pregnant&period;jpg" alt&equals;"do pregnant ladies should take excessive food what experts say " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత తింటున్నామన్నది కాదు&comma; ఏం తింటున్నామో ముఖ్యం&period; బరువు పెరుగుతామనే భయం లేకుండా పోషకాలున్న ఆహారం తీసుకోవాలి&period; ఎక్కువ పంచదార ఉన్న డ్రింకులు&comma; ప్యాక్ చేసి నిల్వ చేసిన చిరుతిండ్ల జోలికి పోకూడదు&period; దానికి బదులు చిరుధాన్యాలు&comma; ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి&period; వైద్యుల సలహాతో వ్యాయామం చేయడం చాలా మంచిది&period; అలాగే వ్యాయామం చేసేటపుడు ఖాళీ కడుపుతో కన్నా కనీసం అరగంట ముందు ప్రొటీన్&comma; కార్బోహైడ్రేట్లున్న స్నాక్స్ తీసుకోవాలి&period; యోగర్ట్‌లో యాపిల్ ముక్కలు&comma; అరటిపండ్లు పీనట్ బటర్‌ కలిపి తీసుకున్నా మంచిదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం లేవగానే వాంతులు&comma; తల తిరగడం లాంటి సమస్యలుండొచ్చు&period; వాటివల్ల ఒత్తిడి తీసుకోకండి&period; కొన్ని సార్లు కొన్నింటి వాసనలు నచ్చక పోషకాలున్నా వాటిని పక్కన పెట్టేస్తారు&period; ఎలాంటి పోషకాలు లేని ఆహారం నోటికి రుచికి ఉందని ఎక్కువగా తినేస్తారు&period; ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి&period; దానికి బదులుగా సమస్య కాస్త నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి&period; వాసనలు పడకపోతే ఉడికించిన కూరగాయలు&comma; పాస్తా&comma; చికెన్&comma; చేపలు ఆహారంలో చేర్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts