హెల్త్ టిప్స్

రాత్రి పూట మ‌నం చేసే ఈ త‌ప్పులే బ‌రువు పెంచుతాయి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు రోజుకీ à°¬‌రువు అధికంగా పెర‌గ‌డం అన్న‌ది నేటి à°¤‌రుణంలో à°¸‌à°¹‌జం అయిపోయింది&period; చాలా మంది ప్ర‌స్తుతం అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో à°¸‌à°¤‌à°®‌à°¤‌à°®‌వుతున్నారు&period; అయితే బరువు అధికంగా పెర‌గ‌డానికి à°®‌నం చేసే à°¤‌ప్పులు కూడా కొన్ని కార‌à°£‌à°®‌వుతుంటాయి&period; ముఖ్యంగా రాత్రి పూట à°®‌నం చేసే à°¤‌ప్పుల à°µ‌ల్ల à°¬‌రువు అధికంగా పెరుగుతాం&period; అయితే ఆ à°¤‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; వాటిని చేయ‌కుండా ఉంటే à°¬‌రువు కంట్రోల్‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రాత్రిపూట చాలా మంది భోజ‌నం à°¤‌రువాత&comma; ముందు స్నాక్స్ ఎడా పెడా తింటారు&period; నిజానికి స్నాక్స్‌ను సాయంత్రం 6 గంటల లోపే తినాలి&period; ఆరు దాటితే నేరుగా భోజ‌నం చేయాలి&period; అంతే కానీ స్నాక్స్‌&comma; జంక్‌ఫుడ్ తిన‌రాదు&period; తింటే à°¬‌రువు అధికంగా పెరుగుతారు&period; ఈ à°¤‌ప్పును ఇకపై ఎవ‌రూ చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నిద్ర‌పోయేందుకు 6 గంట‌à°² ముందే కాఫీ తాగ‌డం మానుకోవాలి&period; కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ à°¬‌రువు పెంచుతుంది&period; ముఖ్యంగా రాత్రి పూట కాఫీ తాగితే à°¬‌రువు పెరుగుతారు&period; కాఫీకి à°¬‌దులుగా హెర్బ‌ల్ టీ తాగితే à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67966 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;over-weight-3&period;jpg" alt&equals;"do you know that these are the reasons for over weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ప్ర‌తి ఒక్క‌రు నిత్యం 7 నుంచి 8 గంట‌à°² నిద్ర పోవాలి&period; నిద్ర à°¸‌రిగ్గా లేక‌పోయినా కూడా à°¬‌రువు పెరుగుతార‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period; క‌నుక ప్ర‌తి వ్య‌క్తికి నిద్ర ఆవ‌శ్య‌కం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిత్యం క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి&period; ఇది ఎంతో కొంత à°¬‌రువును à°¤‌గ్గిస్తుంది&period; వ్యాయామం చేయ‌క‌పోతే à°¬‌రువు పెరుగుతామ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు&comma; కంప్యూట‌ర్ల వాడ‌కం à°¤‌గ్గించాలి&period; టీవీల‌ను కూడా పొద్దు పోయే à°µ‌à°°‌కు చూడ‌రాదు&period; చూస్తే నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; à°¬‌రువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రాత్రి త్వ‌à°°‌గా నిద్రించి ఉద‌యం త్వ‌à°°‌గా నిద్ర‌లేవాలి&period; అలాగే నిద్రించే బెడ్‌రూంలో బ్లూ క‌à°²‌ర్ లైట్‌ను వాడితే నిద్ర త్వ‌à°°‌గా à°ª‌డుతుంది&period; దీంతో టైముకు నిద్ర‌పోవ‌చ్చు&period; à°¬‌రువు అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts