హెల్త్ టిప్స్

హెల్తీఫుడ్ అంటే ఏదో మీకు తెలుసా..!?

<p style&equals;"text-align&colon; justify&semi;">హెల్తీఫుడ్ అంటే ఏది&period;&period; రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి&period; వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది&period; మీకూ ఈ అనుమానముంటే&period;&period; ఈ కథనం చదవాల్సిందే&period; తాజా కూరగాయల్లోనూ&comma; పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు&comma; కూరగాయలు తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీ యాక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; కాలిఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది&period; కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి&period; వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సు కంటే ఒకటి రెండేళ్లు తక్కువగా ఉంటుంది&period; యాపిల్స్&comma; గ్రేప్స్&comma; ఆనియన్స్&comma; వైన్&comma; టీ&comma; డార్క్ చాకెలెట్‌లో కూడా యాంటీఅక్సిడెంట్లు ఉన్నాయి&period; వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లకు కొదవే ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;healthy-foods&period;jpg" alt&equals;"do you know what are healthy foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఆలివ్‌ఆయిల్&comma; నట్స్&comma; సన్‌ఫ్లవర్ సీడ్స్&comma; అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది&period; ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది&period; తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్జీమర్స్‌ వ్యాధి బారిన పడే అవకాశం 67 శాతం తగ్గిపోతుంది&period; కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారానికి రెండు సార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి&period; దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts