హెల్త్ టిప్స్

Eggs : కోడిగుడ్ల‌ను తింటే గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు వ‌స్తాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి&period; అందుకని ప్రతి రోజు కూడా చాలామంది గుడ్లు తింటూ ఉంటారు&period; మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి&period; లేదంటే అనవసరంగా లేనిపోని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి&period; ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతోపాటు గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది&period; అయితే కొంతమంది గుడ్లు తీసుకుంటే గ్యాస్ పెరిగిపోతుందని అనుకుంటూ ఉంటారు&period; మరి నిజంగా గుడ్లు తీసుకోవడం వలన గ్యాస్ పెరిగిపోతుందా…&quest; దాని వెనుక కారణాలేంటి&period;&period; అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన గుడ్డు తినేటప్పుడు పలు సమస్యలు వస్తాయి&period; అలాగే ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి&period; దాని వలన గ్యాస్ వచ్చిందని అంటారు&period; గుడ్ల‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది&period; ప్రోటీన్ పొందాలనుకునే వాళ్ళు గుడ్ల‌ను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది&period; కొన్ని వాయువులు మన జీర్ణాశయం ద్వారా ఉత్ప‌త్తి అవుతూ ఉంటాయి&period; గుడ్డు తిన్నప్పుడు గుడ్డులో ఉండే ప్రోటీన్ల‌ని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55515 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;eggs&period;jpg" alt&equals;"does consuming eggs can cause gas trouble " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ గుడ్డు తిన్నాక పొత్తి కడుపు నొప్పి&comma; తిమ్మిర్లు&comma; వికారం&comma; వాంతులు&comma; విరేచనాలు వంటివి రావచ్చు&period; గుడ్డు తిన్న అరగంట నుండి రెండు గంటల లోపు లక్షణాలు ఎక్కువగా కనబడితే కచ్చితంగా మీకు గుడ్డు వలన సమస్య వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు&period; సీరియస్ గా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించడం మంచిది&period; అయితే ఉడికించిన గుడ్లు తినడం వలన ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి&period; గ్యాస్&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; కడుపునొప్పి&comma; డయేరియా&comma; వాంతులు ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది&period; దీంతో సమస్యలు రావచ్చు&period; అలాగే పలు రకాల అజీర్తి సమస్యలు కూడా గుడ్లు తీసుకోవడం వలన రావచ్చు&period; గుడ్ల‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి యాసిడ్ ఎక్కువ అయ్యే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది&period; ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు గుడ్లు తీసుకోవచ్చు&period; సమస్య ఏమీ ఉండదు&period; అధికంగా ఉడికించిన గుడ్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts