హెల్త్ టిప్స్

Inguva : ఇంగువను రోజూ తీసుకోవాల్సిందే.. ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Inguva &colon; చాలామంది వంటల్లో ఇంగువని వాడుతూ ఉంటారు&period; ఇంగువని తీసుకోవడం వలన చాలా లాభాలని పొందవచ్చు&period; ఇంగువతో చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు&period; మనం కొన్ని కూరల్లో&comma; పులిహోర వంటి వాటిలో కచ్చితంగా ఇంగువ వేసుకుంటూ ఉంటాము&period; ఇంగువ వంటకి మంచి రుచిని ఇస్తుంది&period; అలాగే మంచి సువాసనని కూడా ఇస్తుంది&period; అయితే ఈ రెండు లాభాలే కాదు&comma; ఇంగువని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period; మరి ఇక ఇంగువ తీసుకోవడం వలన ఎలాంటి లాభాలని పొందవచ్చు&period;&period;&quest;&comma; రోజూ ఇంగువ తీసుకుంటే ఏమవుతుంది&period;&period; అనే విషయాలను తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంగువని తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period; ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు&comma; యాంటీ వైరల్ గుణాలు&comma; యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉన్నాయి&period; శరీరంలో పలు సమస్యలని తరిమి కొట్టడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది&period; బీపీని కంట్రోల్ లో ఉంచడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది&period; శరీరంలో రక్తం గడ్డలు కట్టకుండా నిరోధిస్తుంది&period; ఇంగువని తీసుకోవడం వలన రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55519 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;inguva&period;jpg" alt&equals;"inguva many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదం కూడా ఉండదు&period; ఇంగువని తీసుకోవడం వలన ఎసిడిటీ&comma; మలబద్ధకం&comma; గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవు&period; క్రమం తప్పకుండా ఇంగువని వంటల్లో వేసుకోవడం వలన కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది&period; ఇంగువతో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి&period; దగ్గు&comma; ఆస్తమా&comma; బ్రోన్కైటీస్ వంటి శ్వాస కోస సమస్యలకి కూడా ఇది బాగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాతి బిగుతు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది ఇంగువ&period; ప్రతిరోజు ఇంగువ పొడి కలిపిన నీళ్లను తీసుకుంటే&comma; చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు&period; అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు ఇంగువ పొడి వేసి తీసుకుంటే మంచిది&period; లేదంటే రోజూ వంటల్లో వేసుకున్నా సరిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts