Dragon Fruit For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తిన‌వ‌చ్చా.. తింటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dragon Fruit For Diabetes &colon; à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఒక్క‌సారి à°¡‌యాబెటిస్ బారిన à°ª‌డితే à°®‌నం జీవితాంతం మందులు మింగాల్సిందే&period; అలాగే వారు తీసుకునే ఆహారం విష‌యంతో కూడా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి&period; ఏది à°ª‌డితే అది తిన‌కూడ‌దు&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెర‌గ‌కుండా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; గ్లైసెమిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; à°¤‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పాటు à°¡‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులకు మేలు చేసే ఆహారాల‌ల్లో డ్రాగ‌న్ ఫ్రూట్ కూడా ఒక‌టి&period; à°¡‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తుల‌కు డ్రాగ‌న్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్లు à°®‌à°¨‌కు మార్కెట్ లో విరివిగా లభిస్తూ ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం వల్ల చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; డ్రాగ‌న్ ఫ్రూట్ లో ఫైబ‌ర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్&comma; ఫైటోన్యూట్రియ‌న్లు పుష్క‌లంగా ఉన్నాయి&period; అలాగే డ్రాగ‌న్ ఫ్రూట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా à°¤‌క్కువగా ఉంటుంది&period; ఈ పండు యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 48 నుండి 52 à°®‌ధ్య ఉంటుంది&period; ఈ పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌ధుమేహం అదుపులో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు ఈ పండును 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; 100 గ్రాముల డ్రాగ‌న్ ఫ్రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల 60 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఈ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42609" aria-describedby&equals;"caption-attachment-42609" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42609 size-full" title&equals;"Dragon Fruit For Diabetes &colon; షుగ‌ర్ ఉన్న‌వారు డ్రాగ‌న్ ఫ్రూట్ తిన‌à°µ‌చ్చా&period;&period; తింటే ఏమ‌వుతుంది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;dragon-fruit-for-diabetes&period;jpg" alt&equals;"Dragon Fruit For Diabetes take regularly for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42609" class&equals;"wp-caption-text">Dragon Fruit For Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌వేళ ఇత‌à°° పండ్ల‌తో క‌లిపి à°¸‌లాడ్ రూపంలో తీసుకుంటే 50 గ్రాముల కంటే à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాలి&period; ఈ పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు కూడా డ్రాగ‌న్ ఫ్రూట్ ను తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; డ్రాగ‌న్ ఫ్రూట్ ను నేరుగా తీసుకోవ‌డంతో పాటు వీటితో స్మూతీ&comma; జ్యూస్ వంటి వాటిని కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ విధంగా డ్రాగ‌న్ ఫ్రూట్ షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ప్ర‌తిఒక్క‌రు వారి ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts