Drinking Water : రోజూ నీటిని ఎక్కువ‌గా తాగితే.. బ‌రువు త‌గ్గుతారా.. ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నీరు ఎంతో అవ‌à°¸‌రం&period; à°®‌à°¨ à°¶‌రీరంలో జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా జ‌à°°‌గాలంటే à°¤‌గినంత నీరు ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అలాగే à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను&comma; విష à°ª‌దార్థాల‌ను&comma; à°®‌లినాల‌ను తొల‌గించ‌డంలో కూడా నీరు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో జ‌రిగే అన్ని à°°‌కాల జీవ‌క్రియలు కూడా నీటిపై ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; రోజూ నాలుగు లీట‌ర్ల నీటిని తాగాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు&period; అయితే చాలా మంది నీటి గురించి ఒక అపోహ‌ను క‌లిగి ఉన్నారు&period; ఎక్కువ‌గా నీరు తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని à°®‌à°¨‌లో చాలా మంది భావిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం నిజంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చా&period;&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో నీరు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుందా&period;&period; ఇది నిజ‌మా&period;&period; లేక అపోహ‌à°¨ మాత్ర‌మేనా&&num;8230&semi; దీని గురించి నిపుణులు ఏమంటున్నారు &period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఎక్కువ‌గా నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గ‌à°°‌ని&period;&period; నీటికి à°¬‌రువును à°¤‌గ్గించే స్వ‌భావం లేదని నిపుణులు చెబుతున్నారు&period; ఇది అపోహ మాత్ర‌మేన‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; నీటిని à°¬‌దులుగా మూలిక‌లు&comma; à°®‌సాలా దినుసుల‌తో చేసిన టీ à°²‌ను&comma; క‌షాయాల‌ను తాగినప్పుడు అలాగే పండ్ల à°°‌సాల‌ను తాగిన‌ప్పుడు మాత్రమే à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గుతామ‌ని వారు చెబుతున్నారు&period; అలాగే అవ‌à°¸‌రానికి మంచిన నీటిని తాగ‌డం కూడా మంచిది కాద‌ని వారు చెబుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌ని నీటిని తాగ‌à°¡ à°µ‌ల్ల à°¶‌రీరంలో నీటి స్థాయిలు ఎక్కువ‌వుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38214" aria-describedby&equals;"caption-attachment-38214" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38214 size-full" title&equals;"Drinking Water &colon; రోజూ నీటిని ఎక్కువ‌గా తాగితే&period;&period; à°¬‌రువు à°¤‌గ్గుతారా&period;&period; ఏం జ‌రుగుతుంది&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;drinking-water-1&period;jpg" alt&equals;"Drinking Water daily more will give weight loss effect or not " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38214" class&equals;"wp-caption-text">Drinking Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో వాట‌ర్ పాయిజనింగ్ అనే à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌తారు&period; ఈ స్థితిలో à°¶‌రీరంలో సోడియం స్థాయిలు à°¤‌క్కువ‌య్యి à°®‌à°°‌ణం కూడా సంభ‌వించ‌à°µ‌చ్చు&period; క‌నుక మన à°¶‌రీర అవ‌à°¸‌రానికి à°¤‌గిన‌ట్టు నీటిని తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు భోజ‌నానికి ముందుగా కొద్దిగా నీటిని తాగ‌డం మంచిది&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో à°®‌నం à°¤‌క్కువ ఆహారాన్ని తీసుకుంటాము&period; ఈ విధంగా మాత్ర‌మే à°®‌à°¨‌కు నీరు à°¬‌రువు తగ్గ‌డానికి à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నేరుగా నీటిని తాగ‌లేని వారు నీటి శాతం ఎక్కువ‌గా ఉండే దోస‌కాయ‌&comma; పుచ్చ‌కాయ‌&comma; ట‌మాట వంటి వాటిని à°¸‌లాడ్ రూపంలో తీసుకోవాలి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఎక్కువ నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఎటువంటి à°«‌లితం ఉండ‌à°¦‌ని అలాగే à°¤‌గిన మోతాదులో మాత్ర‌మే నీటిని తీసుకోవాల‌ని ఎక్కువ‌గా నీటిని తాగ‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts