Fat Burning : అధిక బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా.. వీటిని కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat Burning &colon; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక à°°‌కాల విధానాల‌ను పాటిస్తుంటారు&period; కొంద‌రు వ్యాయామంపై ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు&period; కొంద‌రు యోగా చేస్తారు&period; ఇక కొంద‌రు క్రీడ‌à°²‌కు ప్రాధాన్య‌à°¤‌నిస్తారు&period; ఇంకా కొంద‌రు ఏదైనా ఒక వైద్య విధానంలో à°¬‌రువును à°¤‌గ్గించుకోవాల‌ని చూస్తుంటారు&period; అయితే కొంద‌రు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా à°¬‌రువు à°¤‌గ్గించుకోవాల‌ని à°¯‌త్నిస్తుంటారు&period; అయితే ఎవ‌రైనా à°¸‌రే&period;&period; ఆహారం విష‌యానికి à°µ‌స్తే&period;&period; కింద సూచించిన à°ª‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే&period;&period; దీంతో అధిక à°¬‌రువును తేలిగ్గా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోయామిల్క్‌లో పోష‌కాలు ఎక్కువ‌గా&comma; క్యాల‌రీలు తక్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఈ డ్రింక్ చ‌క్క‌గా à°ª‌నిచేస్తుంది&period; అయితే à°¬‌రువు à°¤‌గ్గేందుకు కొంద‌రు బాదం పాలు మంచివ‌ని భావిస్తుంటారు&period; అయితే అది నిజ‌మే అయినా ఆ పాల‌లో ప్రోటీన్లు à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; క‌నుక ప్రోటీన్లు కావాలంటే సోయామిల్క్‌ను తాగాల్సిందే&period; వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్న‌వారికి గ్రీన్ టీ ఎంత‌గానో మేలు చేస్తుంది&period; నిత్యం 2 నుంచి 3 క‌ప్పుల గ్రీన్ టీ తాగ‌డం à°µ‌ల్ల à°¬‌రువు తేలిగ్గా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; కొవ్వును క‌రిగించే ఔష‌ధాలు గ్రీన్ టీలో ఉంటాయి&period; గ్రీన్ టీని తాగితే కేవ‌లం వారం రోజుల్లోనే à°¶‌రీరంలో గ‌à°®‌నించ‌à°¦‌గిన మార్పు à°®‌à°¨‌కు క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46244" aria-describedby&equals;"caption-attachment-46244" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46244 size-full" title&equals;"Fat Burning &colon; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు ప్ర‌à°¯‌త్నిస్తున్నారా&period;&period; వీటిని కూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;fat-burning&period;jpg" alt&equals;"Fat Burning take these drinks regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46244" class&equals;"wp-caption-text">Fat Burning<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం à°¤‌గినంత నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటార‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు మాత్రం నీటిని అమృతంలా భావించాలి&period; ఎందుకంటే నీటిని ఎక్కువ‌గా తాగడం à°µ‌ల్ల మెట‌బాలిజం పెరుగుతుంది&period; దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి&period; ముఖ్యంగా భోజ‌నానికి ముందు 2 గ్లాసుల నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో ఆహారం à°¤‌క్కువ‌గా తింటారు&period; à°«‌లితంగా క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా అంది&comma; à°¶‌రీర à°¬‌రువు త్వ‌రగా à°¤‌గ్గుతుంది&period; కీర‌దోస‌&comma; ట‌మాటా&comma; బీట్‌రూట్‌&comma; పాల‌కూర‌&comma; క్యారెట్ à°¤‌దిత‌à°° కూర‌గాయల‌తో à°¤‌యారు చేసిన తాజా వెజిట‌బుల్ జ్యూస్‌ను నిత్యం తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; అలాగే ఆక‌లి అదుపులో ఉంటుంది&period; à°¶‌రీరానికి పోష‌à°£ కూడా అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర లేకుండా బ్లాక్ కాఫీని తాగినా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కాఫీలో ఉండే ఔష‌à°§ కార‌కాలు కొవ్వును కరిగిస్తాయి&period; à°¶‌రీరంలో క‌à°°‌గ‌కుండా ఉండే ఎంత‌టి మొండి కొవ్వునైనా కాఫీ క‌రిగిస్తుంద‌ని à°ª‌లువురు సైంటిస్టులు చేసిన à°ª‌లు à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; క‌నుక నిత్యం బ్లాక్ కాఫీని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts