హెల్త్ టిప్స్

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవాలు మూత్రపిండాలు&period; ఇవి మానవ దేహంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషించి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి&period; మూత్ర పిండాలు పనితీరు తగ్గితే అనారోగ్య సమస్యలు మొదలౌతాయి&period; అయితే ఇప్పుడు అన్ని రకాల కిడ్నీ సమస్యలకు వైద్యం అందుబాటులో ఉన్నాయి&period; అయినా మన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుని పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎప్పటికి మన కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకు కారణం రక్తంలో సూక్ష్మ పోషకాలు పెరగడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది&period; రక్తం లో నీరు చేరడం&comma; అధిక రక్తపోటు&comma; గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ&period; మూత్ర పిండాలు సరిగా పని చేయక పోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి గ్యాస్&comma; పొట్ట ఉబ్బరం వంటివి సంభవిస్తాయి&period; అందుకే ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71326 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kidneys-health&period;jpg" alt&equals;"follow these simple tips for kidneys health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా పండ్లు&comma; కాయకూరలు&comma; చేపలు&comma; తృణధాన్యాలు వంటివి మన కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి&period; ఇంకా ఉప్పు&comma; చక్కెర&comma; మాంసం వంటివి మూత్రపిండాలకు అనారోగ్యాలను కలుగ చేస్తాయి&period; నిమ్మ&comma; దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ à°² నుండి కాపాడతాయి&period; కిడ్నీ సమస్యలు ఉన్నవారికి పైబర్ ఎక్కువగా ఉండే గుడ్లు&comma; చిక్కుళ్ళు&comma; నువ్వులు&comma; అవిసె గింజలు&comma; కొత్తిమీర&comma; అల్లం&comma; దాల్చిన చెక్క&comma; డార్క్ చాక్లెట్ లను వాడుకోవచ్చు&period; ముఖ్యంగా నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు&comma; కాయ కూరలు తీసుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts