హెల్త్ టిప్స్

రాత్రి పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌మంతా నేడు చాలా వేగంగా ముందుకు క‌దులుతోంది&period; దీంతో à°®‌à°¨‌కు అన్ని à°ª‌నుల‌ను చ‌క్క బెట్టుకునేందుకు రోజులో 24 గంట‌లు à°¸‌రిపోవ‌డం లేదు&period; అంత బిజీగా à°®‌నం à°ª‌నులు చేసుకుంటున్నాం&period; అలా బిజీలో à°ª‌డిపోయి నిద్ర కూడా à°¸‌రిగ్గా పోవ‌డం లేదు&period; రోజుకు క‌నీసం 8 గంట‌లు కాదు క‌దా&comma; 6 గంట‌లు కూడా నాణ్య‌మైన నిద్ర పోవడం లేదు&period; à°ª‌నిఒత్తిడి&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; à°«‌లితంగా అది లైఫ్ స్టైల్ వ్యాధుల‌కు దారి తీస్తోంది&period; అయితే కింద మేం చెప్పిన à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే దాంతో నిద్ర చ‌క్క‌గా పోవ‌చ్చు&period; ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని యాల‌కులు తీసుకుని ఒక శుభ్ర‌మైన à°µ‌స్త్రంలో చుట్టి ఆ à°µ‌స్త్రాన్ని మీ దిండు à°ª‌క్క‌నే పెట్టుకోండి&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; బెడ్‌పై à°ª‌డుకున్న వెంట‌నే నిద్ర‌లోకి జారుకుంటారు&period; అంతేకాదు&comma; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాస్తు ప్ర‌కారం పీడ క‌à°²‌లు రావ‌ట‌&period; చాలా హాయిగా నిద్ర‌పోవ‌చ్చ‌ట‌&period; à°¦‌క్షిణం వైపు à°¤‌à°² పెట్టి&comma; ఉత్త‌రం వైపు కాళ్లు ఉంచి నిద్రిస్తే చ‌క్కగా నిద్ర‌à°ª‌డుతుంద‌ట‌&period; వాస్తు ప్ర‌కారం అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌&period; à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంద‌ట‌&period; నిద్ర పోయే ముందు క‌నీసం 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచి à°«‌లితం ఉంటుంది&period; క‌ళ్లు మూసుకుని ఏదైనా ఒక à°µ‌స్తువుపైనే దృష్టి ఉంచాలి&period; ధ్యానం అంతా ఆ à°µ‌స్తువుపైనే పెట్టాలి&period; à°®‌à°¨‌స్సులోకి ఎలాంటి ఇత‌à°° ఆలోచ‌à°¨‌à°²‌ను రానివ్వ‌రాదు&period; దీంతో మన‌స్సు ప్ర‌శాంతంగా&comma; తేలిక‌గా మారి చ‌క్క‌గా నిద్ర à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73715 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sleep-8&period;jpg" alt&equals;"follow these tips to get rid of nightmares " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక రాగి చెంబు లేదా పాత్ర‌&comma; గ్లాస్‌లో పూర్తిగా నీటితో నింపాలి&period; అనంత‌రం దాన్ని దిండు à°ª‌క్క‌నే టేబుల్‌పై పెట్టుకుని నిద్రించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period; వాస్తు దోషం పోతుంది&period; పీడ క‌à°²‌లు రావు&period; అయితే ఇలా ఉంచిన నీటిని ఉద‌యం తాగ‌రాదు&period; మొక్క‌à°²‌కు పోస్తే మంచిది&period; నిద్రించే బెడ్ à°ª‌క్క‌నే చెప్పులు&comma; బూట్లను à°µ‌à°¦‌à°²‌రాదు&period; అలాగే వాటిని పెట్టే ర్యాక్స్‌ను కూడా బెడ్ నుంచి దూరంగా ఉంచాలి&period; వాటిని బెడ్ à°ª‌క్క‌నే పెట్ట‌రాదు&period; పెడితే నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌à°®‌వుతుంది&period; అది వాస్తు దోషాన్ని క‌à°²‌గ‌జేయ‌à°¡‌మే కాదు&comma; నిద్రకు భంగం క‌లిగిస్తుంది&period; పీడ‌క‌à°²‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts