హెల్త్ టిప్స్

వేస‌విలో ఈ చిట్కాల‌ను పాటిస్తే ఎండ దెబ్బ అస‌లు త‌గ‌ల‌దు.. శ‌రీరం ఎల్ల‌ప్పుడూ చ‌ల్ల‌గా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవి కాలం మొదలైన దగ్గర నుండి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి&period; ఇలా వాతావరణం లో మార్పులు రావడమే కాకుండా శరీరంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి&period; అలాంటప్పుడు మీ శరీరానికి అవసరమైనంత మంచి నీరు తీసుకోవడం అవసరమే&period; హైడ్రేట్ చేయడానికి మంచినీరు మాత్రమే కాకుండా పండ్ల రసాలు&comma; కొబ్బరి నీళ్లు&comma; మజ్జిగ ఇలా ఎటువంటి ఫ్లూయిడ్స్ నైనా మీరు తరచుగా తీసుకోవచ్చు&period; అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రమే బయటకు వెళ్లండి&period; అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్&comma; జ్వరం&comma; స్కిన్ బర్న్ వంటి సమస్యలకు మీరు గురవుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి&period; బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ ను ముఖానికి మరియు చేతులకు అప్లై చేసుకోండి&period; అదే ఎక్కువ సేపు బయట ఉండాల్సిన అవసరం ఉంటే హానికరమైన యూవీ కిరణాల నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ ను మీతో పాటు తీసుకెళ్లండి&comma; క్రమంగా అప్లై చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81396 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;summer-heat&period;jpg" alt&equals;"follow these wonderful tips to get rid of summer heat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుర్తుంచుకోండి సమ్మర్ సీజన్ లో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్ మిగిలిన సీజన్స్ తో పోలిస్తే సమ్మర్ లో మంచి నీరు ఎక్కువ తాగితేనే మంచిది&period; కాబట్టి అవసరమైనంత మంచి నీరు తాగండి&period; ఎక్కువ నీరు శాతం ఉండేటువంటి కమల&comma; పుచ్చకాయ&comma; కీరదోస&comma; నిమ్మ వంటివి తీసుకోండి&period; పండ్లు తినలేకపోతే ఎటువంటి పండ్ల రసాలు అయినా తీసుకోవచ్చు&period; ఇలా చేస్తే డీహైడ్రేషన్ నుండి మీరు విముక్తి పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమ్మర్ సీజన్ లో ఎక్కువగా కెఫిన్&comma; ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ కు గురవుతారు&period; అంటే కాఫీ&comma; టీ మరియు ఆల్కహాల్ ను తగ్గించడం చాలా మంచిది&period; వీటికి బదులు హైడ్రేట్ చేసేటటువంటి పండ్ల రసాలు తీసుకోండి&period; వేసవికాలంలో వేడి నీళ్ల తో స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది కాబట్టి చల్లని నీటితో స్నానం చేసి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి&period; బయటకు వెళ్లే ముందు గొడుగు లేదా క్యాప్ వంటివి ధరించండి&period; చాలా మంది అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు&comma; అలాంటప్పుడు ఆహారాన్ని తినడం మానేయకుండా లైట్ గా తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts