Deep Sleep : ఇలా చేస్తే జ‌స్ట్ 5 సెక‌న్ల‌లో గాఢ నిద్ర ప‌డుతుంది.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Deep Sleep &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఎదుర్కొనే à°¸‌à°®‌స్య‌లల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి&period; అస‌లు చెప్పాలంటే à°®‌à°¨‌లో చాలా మందికి à°ª‌డుకోగానే నిద్ర à°ª‌ట్టదు&period; అర‌గంట నుండి గంట పాటు క‌ష్ట‌à°ª‌డితే కానీ à°®‌à°¨‌లో చాలా మందికి నిద్ర à°ª‌ట్ట‌దు&period; à°®‌à°°‌లా ఉద‌à°¯‌మే లేచి ఉద్యోగాల‌కు వెళ్లాలి&period; దీంతో నిద్ర à°¸‌రిపోకా రోజంతా నీర‌సంగా ఉంటారు&period; ఏ à°ª‌ని చేయాల‌నిపించు&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు క్ర‌మంగా నిద్ర మాత్ర‌à°²‌కు అల‌వాటు à°ª‌à°¡à°¿ పోతూ ఉంటారు&period; ఇటువంటి à°¸‌à°®‌స్య à°®‌à°¨‌కు రాకుండా ఉండాలంటే అలాగే à°ª‌డుకోగానే నిద్ర à°ª‌ట్టాలంటే ఏం చేయాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°ª‌డుకోగానే నిద్ర‌à°ª‌ట్ట‌క‌పోవ‌డానికి గ‌à°² కార‌ణాల్లో ఒత్తిడి కూడా ఒక‌టి&period; ఉద్యోగం&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు&comma; గొడ‌à°µ‌లు ఇలా అనేక కార‌ణాల చేత à°®‌à°¨‌లో చాలా మంది ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజంతా ఆలోచించిన ఈ విష‌యాలే à°ª‌డుకోగానే à°®‌à°°‌లా గుర్తుకు à°µ‌స్తూ ఉంటాయి&period; à°®‌à°¨‌సుకు విశ్రాంతి లేకుండా à°®‌నం ఆలోచిస్తూ ఉంటాము క‌నుక సరిగ్గా నిద్ర à°ª‌ట్ట‌దు&period; ఇలా ఒత్తిడి కార‌ణంగా నిద్ర à°ª‌ట్ట‌ని వారు మంచం మీద à°ª‌డుకున్న à°¤‌రువాత à°®‌à°¨ ఆలోచ‌నల‌ను&comma; దృష్టిని à°®‌à°¨ ముక్కు మీద ఉంచాలి&period; శ్వాస మీద ధ్యాస‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ దృష్టి ఇత‌à°° ఆలోచ‌à°¨‌à°² మీద‌కు వెళ్ల‌కుండా ఉంటుంది&period; à°®‌à°¨ ఆలోచ‌à°¨ à°ª‌క్క‌దారి à°ª‌డుతున్న‌ప్ప‌టికి దానిని à°®‌à°°‌లా శ్వాస మీద‌కు à°®‌ళ్లించాలి&period; ఇలా 5 నిమిషాల పాటు చేయ‌డం à°µ‌ల్ల à°®‌నసుకు ప్రశాంత‌à°¤ క‌లుగుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్ర‌మంగా నెమ్మ‌దిగా నిద్ర‌లోకి జారుకుంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; బీపీ à°¤‌గ్గుతుంది&period; గుండెకు విశ్రాంతి à°²‌భిస్తుంది&period; ఇలా ధ్యానం చేయ‌డంతో పాటు చ‌క్క‌గా నిద్ర à°ª‌ట్టాలంటే సాయంత్రం భోజనాన్ని త్వ‌à°°‌గా చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43781" aria-describedby&equals;"caption-attachment-43781" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43781 size-full" title&equals;"Deep Sleep &colon; ఇలా చేస్తే జ‌స్ట్ 5 సెక‌న్ల‌లో గాఢ నిద్ర à°ª‌డుతుంది&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;deep-sleep&period;jpg" alt&equals;"follow this simple trick to get Deep Sleep in seconds " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43781" class&equals;"wp-caption-text">Deep Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం 6 నుండి 7 గంట‌à°² లోపే ఆహారాన్ని తీసుకోవాలి&period; à°®‌నం తిన్న ఆహారం à°®‌నం నిద్రించే లోపు జీర్ణం అయ్యి పోవాలి&period; à°¶‌రీరానికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి&period; అలాగే à°®‌నం తీసుకునే ఆహారం చాలా సుల‌భంగా జీర్ణ‌à°®‌య్యేది అయ్యి ఉండాలి&period; సాయంత్రం భోజ‌నంలో ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాలి&period; అలాగే నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి&period; షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి&period; అలాగే కొబ్బ‌రిని తీసుకోవాలి&period; వీటిలో ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక షుగ‌ర్ పెర‌గ‌కుండా ఉంటుంది&period; ఇలా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా జీర్ణ‌మైపోతాయి&period; దీంతో గాఢ నిద్ర à°ª‌డుతుంది&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°ª‌డుకోగానే నిద్ర à°ª‌ట్ట‌డంతో పాటు గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts