Garlic On Empty Stomach : ప‌ర‌గ‌డుపునే 4 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? టాప్ సీక్రెట్ ఇది..!

Garlic On Empty Stomach : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మయ్యే పోష‌కాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. కొలెస్ట్రాల్ కూడా మ‌న శ‌రీరంలో వివిధ ర‌కాల విధులను నిర్వ‌ర్తిస్తుంది. క‌ణాల త‌యారీలో, బైల్ జ్యూస్ త‌యారీలో, హార్మోన్ల ఉత్ప‌త్తిలో, విట‌మిన్ డి త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌వుతుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఈ కొలెస్ట్రాల్ ను మ‌న శ‌రీరమే త‌యారు చేసుకుంటుంది. మ‌నం అద‌నంగా బ‌య‌ట నుండి అందిచాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ మ‌నం రోజూ బియ్యంతో చేసిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నేరుగా శ‌రీరంలోకి కొలెస్ట్రాల్ వెళ్తుంది.

కానీ మ‌న శ‌రీరానికి రోజుకు 300 గ్రా కొలెస్ట్రాల్ మాత్ర‌మే అవ‌స‌ర‌మ‌వుతుంది. చాలా మంది శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను త‌గ్గించుకోవ‌డానికి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుంటూ ఉంటారు. ప‌ర‌గ‌డుపున కొలెస్ట్రాల్ ను తింటూ ఉంటారు. వంట‌ల్లో కూడా వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్పాలెనొనిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. ఇది నిజ‌మే అయిన‌ప్ప‌టికి చాలా మందిలో వెల్లుల్లిని తీసుకున్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటున్నాయి. వెల్లుల్లిని తీసుకుంటూనే కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటున్నారు.

Garlic On Empty Stomach take daily 4 of them for many benefits
Garlic On Empty Stomach

దీంతో శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఇలా వెల్లుల్లిని తీసుకున్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గాలంటే మనం మ‌న ఆహార నియ‌మాల‌ను మార్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. జంతు సంబంధిత ఆహారాల‌ను త‌క్కువగా తీసుకోవాలి. మ‌న జీవ‌న విధానంలో మార్పులు చేసుకోవాలి. ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వల్ల ర‌క్త‌నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొలిగిపోతుంది. వెల్లుల్లితో పాటు మ‌న ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అప్పుడే గుండె జబ్బులు రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts